షావోమీ ఎంఐ యానివర్సరీ సేల్ ప్రారంభించింది. ఇండియాలో అడుగు పెట్టి ఏడేళ్లు పూర్తైన సందర్భంగా 'Mi Turns 7' పేరుతో సేల్ ప్రారంభించింది. ఈ సేల్ జూలై 16న ముగుస్తుంది. షావోమీ ఇండియా వెబ్సైట్ మాత్రమే కాదు ఎంఐ హోమ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర రీటైల్ పార్ట్నర్స్ దగ్గర ఈ సేల్ ఉంటుంది. షావోమీ కంపెనీకి చెందిన అన్ని ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇతర ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ ప్రకటించింది. ప్రతీ రోజు సాయంత్రం 4 గంటలకు స్పెషల్ సేల్ ఉంటుంది. ఈ సేల్‌లో తక్కువ ధరకే ప్రొడక్ట్స్ కొనొచ్చు. ఇక ప్రతీ రోజు ఉదయం 10 గంటలకు హాట్ డీల్స్ ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్రెడిట్ కార్డులతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ సేల్‌లో ఏఏ ప్రొడక్ట్స్ ఎంత తక్కువ ధరకు కొనొచ్చో తెలుసుకోండి.
Mi 11X: ఎంఐ 11ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ అసలు ధర రూ.39,999 కాగా ఆఫర్ ధర రూ.30,499.
Mi True Wireless Earphones 2C: ఎంఐ ట్రూ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ 2సీ అసలు ధర రూ.2,499 కాగా ఆఫర్ ధర రూ.1,999.
WhatsApp: వాట్సప్ నోటిఫికేషన్ చిక్కులకు ఇక చెక్... ఈ 7 కొత్త ఫీచర్స్ వస్తున్నాయి
Zomato: జొమాటో వాడుతున్నారా? రూ.3,00,000 రివార్డు గెలుచుకోవచ్చు ఇలా
Mi Beard Trimmer 1C: ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ 1సీ అసలు ధర రూ.999 కాగా ఆఫర్ ధర రూ.899.
Mi NoteBook 14 Horizon i7: ఎంఐ నోట్‌బుక్ 14 హొరైజన్ ఐ7 అసలు ధర రూ.59,999 కాగా ఆఫర్ ధర రూ.52,999.
Mi Smart Water Purifier: ఎంఐ స్మార్ట్ వాటర్ ప్యూరిఫయర్ అసలు ధర రూ.10,999 కాగా ఆఫర్ ధర రూ.7,999.
Pick your favourite bundle:
? Buy Mi Robot Vacuum - Mop P & Get 1 Year Extended Warranty + Mi Wifi Smart Speaker Free
? Create a bundle of Mi Notebook 14 Horizon i7 + Mi True Wireless Earphones 2C & get extra ₹7,500 off and more
Details ?: https://t.co/5fSsk0MocA pic.twitter.com/89GMdWYS3I
— Mi India (@XiaomiIndia) July 12, 2021
Mi Earphones Basic: ఎంఐ ఇయర్‌ఫోన్స్ బేసిక్ అసలు ధర రూ.429 కాగా ఆఫర్ ధర రూ.249.
20,000mAh Mi Power Bank 3i: 20,000ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంక్ 3ఐ అసలు ధర రూ.1699 కాగా ఆఫర్ ధర రూ.1499.
Mi 10i: ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.23,999 కాగా ఆఫర్ ధర రూ.19,999.
Mi TV 4A: ఎంఐ టీవీ 4ఏ 80 సెంటీమీటర్ల స్మార్ట్ టీవీ అసలు ధర రూ.15,999 కాగా ఆఫర్ ధర రూ.11,999.
Realme 5G Smartphone: రియల్మీ సంచలనం... రూ.10,000 లోపే 5జీ స్మార్ట్‌ఫోన్
Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం... నెలకు రూ.30,000 ఆదాయం... బిజినెస్ ఐడియా ఇదే
Mi NoteBook 14 Horizon i5: ఎంఐ నోట్‌బుక్ 14 హొరైజన్ ఐ5 అసలు ధర రూ.54,999 కాగా ఆఫర్ ధర రూ.48,999.
Mi TV Stick: ఎంఐ టీవీ స్టిక్ అసలు ధర రూ.2,999 కాగా ఆఫర్ ధర రూ.1,999.
Mi TV 4A: ఎంఐ టీవీ 4ఏ 40 ఇంచ్ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.24,999 కాగా ఆఫర్ ధర రూ.23,999.
Redmi SonicBass Wireless Earphones: రెడ్మీ సోనిక్‌బాస్ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ అసలు ధర రూ.1,299 కాగా ఆఫర్ ధర రూ.1,099.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, Smartphone, Smartphones, Xiaomi, Xiaomi Mi TV