Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    19న షావోమీ ఎంఐ 8 యూత్ లాంఛింగ్!

    షావోమీ నుంచి మరో ఫోన్ లాంఛ్ కానుంది. ఎంఐ 8 యూత్ సెప్టెంబర్ 19న చైనాలో లాంఛ్ కానుంది.

    news18-telugu
    Updated: September 14, 2018, 12:37 PM IST
    19న షావోమీ ఎంఐ 8 యూత్ లాంఛింగ్!
    ప్రతీకాత్మక చిత్రం
    • Share this:
    ఎంఐ 8 సిరీస్‌లో వరుసగా ఫోన్లు రిలీజ్ చేస్తోంది షావోమీ. ఎంఐ 8, ఎంఐ 8 ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్, ఎంఐ 8 ఎస్‌ఈ ఫోన్లను చైనాలో రిలీజ్ చేసిన షావోమీ... ఇప్పుడు ఎంఐ 8 యూత్ రిలీజ్ చేయనుంది. వీబో అఫిషియల్ అకౌంట్‌లో షావోమీ టీజర్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 19న చైనాలోని చెంగ్డూలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇంతే కాదు... షావోమీ 8 సిరీస్‌లో మరిన్ని ఫోన్లు రానున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఎంఐ 8 యూత్‌ ఇండియాకు ఎప్పుడు వస్తుందన్న స్పష్టత అయితే లేదు.

    19న షావోమీ ఎంఐ 8 యూత్ లాంఛింగ్!, XIAOMI MI 8 YOUTH MAY LAUNCH IN CHINA ON 19 SEPTEMBER: ALL YOU NEED TO KNOW
    Image credit: Weibo


    ఎంఐ 8 యూత్ స్పెసిఫికేషన్స్
    డిస్‌‌ప్లే: 19:9 యాస్పెక్ట్ రేషియోతో నాచ్ డిస్‌ప్లే
    ర్యామ్: 4 జీబీ, 6 జీబీ, 8 జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ, 128 జీబీ
    ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 710

    బ్యాటరీ: 3,250 ఎంఏహెచ్
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో

    ఇవి కూడా చదవండి:

    విశాఖలో గూగుల్ 'నైబర్లీ' సేవలు!

    2019 మార్చి నుంచి 'ఇన్‌బాక్స్' యాప్ కనిపించదు!

    మూడు కొత్త ఫోన్స్ లాంఛ్ చేసిన యాపిల్

    మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పాలసీలివి!

    Photos: డెక్కన్ ఒడిస్సీ: ఆసియాలోనే లగ్జరీ ట్రెయిన్

    పెట్రోల్ పొదుపు చేయడానికి 20 మార్గాలు

    పెట్రోల్ బండి కన్నా ఇ-వెహికిల్ బెటరా?

    జియో ఫోన్‌లో వాట్సప్ వచ్చేసింది!

    పర్సనల్ లోన్: ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!
    Published by: Santhosh Kumar S
    First published: September 14, 2018, 12:37 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading