హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Xiaomi: ఎంఐ ఫోన్ యూజర్లకు అలర్ట్.. ఈ 70 మోడల్స్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కాదు.. మీ ఫోన్ కూడా ఉందా చెక్ చేసుకోండి

Xiaomi: ఎంఐ ఫోన్ యూజర్లకు అలర్ట్.. ఈ 70 మోడల్స్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కాదు.. మీ ఫోన్ కూడా ఉందా చెక్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Xiaomi: ఎంఐ, రెడ్‌మీ ఫోన్లు వాడే యూజర్లకు అలర్ట్. కొన్ని మోడల్స్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను నిలివేస్తూ షావోమీ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆ ఫోన్లకు ఎలాంటి సాఫ్ట్ వేర్ సపోర్ట్ అందించబోమని స్పష్టం చేసింది.

ప్రముఖ చైనీస్ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ (Xiaomi) కీలక నిర్ణయం తీసుకుంది. సాఫ్ట్‌వేర్, ఫర్మ్‌వేర్ అప్‌డేట్‌లకు సపోర్ట్ చేయని ఎంఐ, రెడ్‌మీ మొబైల్ మోడల్స్ జాబితాను అప్‌డేట్ చేసింది. ఆ జాబితాలో పొందుపరిచిన ఫోన్లకు ఇక నుంచి సాఫ్ట్ వేర్ సపోర్ట్‌ను పూర్తిగా నిలిపివేయనుంది. అంటే ఆయా ఫోన్లలో ఇకపై సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కాదు. రెడ్‌మీ నోట్ 7 (Redmi Note 7), రెడ్‌మీ కే20 (Redmi K20), రెడ్‌మీ 7 (Redmi 7), ఎంఐ 9 ఎస్‌ఈ (Mi 9 SE), ఎంఐ ప్లే (Mi Play ) సహా మొత్తం 70 ఫోన్లకు షావోమీ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ నిలిచిపోనుంది. ఈ మోడల్ ఫోన్లను ఎండ్-ఆఫ్-సపోర్ట్ (EOS) జాబితాలో చేర్చుతూ షావోమీ ప్రకటన విడుదల చేసింది.

iPhone Price Drop: ఐఫోన్‌ లవర్స్‌కు బంపరాఫర్.. ఆ ఐఫోన్ పై భారీ డిస్కౌంట్..

Xiaomi సాధారణంగా తమ మొబైల్ ఫోన్లకు కనీసం రెండు సంవత్సరాల పాటు నెలవారీ, త్రైమాసిక భద్రతా ప్యాచ్ అప్‌డేట్‌లను అందిస్తుంది. కొన్ని ప్రీమియం ఫోన్‌లు సుదీర్ఘ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లకు సపోర్ట్ చేస్తాయి. వాటిలో సెక్యూరిటీ వల్మనరబిలిటీ ఫిక్స్, ఇతర సెక్యూరిటీ, స్టెబిలిటీ ఇంప్రూవ్‌మెంట్స్ చేస్తుంది. ఐతే చాలా పాతబడిపోయిన మోడల్స్‌కు సాఫ్ట్‌వేర్‌ని షావోమీ నిలిపివేసింది. మరి Xiaomi స్మార్ట్‌ఫోన్ EOS జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలంటే.. ఈ కింద లిస్ట్‌ను చెక్ చేయండి. అందులో మీ ఫోన్ మోడల్ కూడా ఉంటే... మీరు కొత్త ఫోన్‌ను కొనుగోలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం. ఎందుకంటే ఆయా ఫోన్లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కాదు.

పూర్తి జాబితా ఇదే:

రెడ్‌మీ 1 (Redmi 1)

రెడ్‌మీ 1s (Redmi 1S)

రెడ్‌మీ 2 (Redmi 2)

రెడ్‌మీ 2ఏ (Redmi 2A)

రెడ్‌మీ 3 (Redmi 3)

రెడ్‌మీ 3ఎస్ (Redmi 3S)

రెడ్‌మీ 3 ఎక్స్ (Redmi 3X)

రెడ్‌మీ4 (Redmi 4)

రెడ్‌మీ 4ఎక్స్ (Redmi 4X)

రెడ్‌మీ 4ఏ (Redmi 4A)

రెడ్‌మీ 5 (Redmi 5)

రెడ్‌మీ 5 ప్లస్ (Redmi 5 Plus)

రెడ్‌మీ 5ఏ (Redmi 5A)

రెడ్‌మీ నోట్ 1 (Redmi Note 1)

రెడ్‌మీ నోట్ 1ఎస్ (Redmi Note 1S)

రెడ్‌మీ నోట్ 2 (Redmi Note 2)

రెడ్‌మీ నోట్ 2 ప్రో (Redmi Note 2 Pro)

రెడ్‌మీ నోట్ 3 (Redmi Note 3)

రెడ్‌మీ నోట్ 4 (Redmi Note 4)

రెడ్‌మీ నోట్ 4 ఎక్స్ (Redmi Note 4X)

రెడ్‌మీ నోట్ 5 (Redmi Note 5)

రెడ్‌మీ నోట్ 5ఏ (Redmi Note 5A)

రెడ్‌మీ ప్రో (Redmi Pro)

రెడ్‌మీ 6 (Redmi 6)

రెడ్‌మీ 6 ప్రో (Redmi 6 Pro)

రెడ్‌మీ 6ఏ (Redmi 6A)

రెడ్‌మీ ఎస్‌2 (Redmi S2)

రెడ్‌మీ వై2 (Redmi Y2)

రెడ్‌మీ నోట్ 6 ప్రో (Redmi Note 6 Pro)

రెడ్‌మీ గో (Redmi go)

రెడ్‌మీ నోట్ 7 (Redmi Note 7)

రెడ్‌మీ నోట్ 7ఎస్ (Redmi Note 7S)

రెడ్‌మీ నోట్ 7 ప్రో (Redmi Note 7 Pro)

రెడ్‌మీ కే20 (Redmi K20)

రెడ్‌మీ 7 (Redmi 7)

రెడ్‌మీ వై 3 (Redmi Y3)

ఎంఐ 1 (Mi 1)

ఎంఐ 2 (Mi 2)

ఎంఐ 2ఏ (Mi 2A)

ఎంఐ 3 (Mi 3)

ఎంఐ 4 (Mi 4)

ఎంఐ 4ఎస్ (Mi 4S)

ఎంఐ 4సీ (Mi 4c)

ఎంఐ 5 (Mi 5)

ఎంఐ 5ఎస్ (Mi 5s)

ఎంఐ 5ఎస్ ప్లస్ (Mi 5s Plus)

ఎంఐ 5సీ (Mi 5c)

ఎంఐ 5ఎక్స్ (Mi 5X)

ఎంఐ 6 (Mi 6)

ఎంఐ 6 ఎక్స్ (Mi 6X)

ఎంఐ 8 ఎస్‌ఈ (Mi 8 SE)

ఎంఐ నోట్ (Mi Note)

ఎంఐ నోట్ 2 (Mi Note 2)

ఎంఐ నోట్ 3 (Mi Note 3)

ఎంఐ నోట్ ప్రో (Mi Note Pro)

ఎంఐఎక్స్ (MIX)

ఎంఐఎక్స్ 2 (MIX 2)

ఎంఐ మ్యాక్స్ (Mi MAX)

ఎంఐ మ్యాక్స్ 2 (Mi MAX 2)

ఎంఐ ఏ1 (Mi A1)

ఎంఐ ఏ2 (Mi A2)

ఎంఐ ఏ2 లైట్ (Mi A2 Lite)

ఎంఐ ప్యాడ్ (Mi Pad)

ఎంఐ పాడ్ 2 (Mi Pad 2)

ఎంఐ పాడ్ 3 (Mi Pad 3)

ఎంఐ పాడ్ 4 (Mi Pad 4)

ఎంఐ పాడ్ 4 ప్లస్ (Mi Pad 4 Plus)

ఎంఐ మాక్స్ 3 (Mi MAX 3)

ఎంఐ 8 లైట్ (Mi 8 Lite)

ఎంఐఎక్స్ 2ఎస్ (MIX 2S)

ఎంఐ మిక్స్ 2ఎస్ (Mi MIX 2S)

ఎంఐ 8ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ (Mi 8 Explorer Edition)

ఎంఐఎక్స్ 3 (MIX 3)

ఎంఐ మిక్స్ 3 (Mi MIX 3)

ఎంఐ 8యూడీ (Mi 8 UD)

ఎంఐ 9 ఎస్‌ఈ (Mi 9 SE)

First published:

Tags: Redmi, Smart phones, Technology, Xiaomi

ఉత్తమ కథలు