Xiaomi Discount Sale: షావోమీ ఫోన్లపై భారీ డిస్కౌంట్... ఈ రోజే చివరి అవకాశం

Xiaomi Discount Sale | మూడు షావోమీ రెడ్‌మీ 6 మోడల్స్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఎంఐ స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈఫోన్లను కొనొచ్చు. డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌ఛేంజ్‌పై రూ.1,000 అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.

news18-telugu
Updated: February 8, 2019, 10:06 AM IST
Xiaomi Discount Sale: షావోమీ ఫోన్లపై భారీ డిస్కౌంట్... ఈ రోజే చివరి అవకాశం
Xiaomi Discount Sale: షావోమీ ఫోన్లపై భారీ డిస్కౌంట్... 3 రోజులు మాత్రమే
news18-telugu
Updated: February 8, 2019, 10:06 AM IST
స్మార్ట్‌ఫోన్లపై షావోమీ ప్రకటించిన భారీ ఆఫర్లు శుక్రవారంతో ముగుస్తాయి. మూడు రోజుల క్రితం ఏకంగా 3 స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించింది షావోమీ. రెడ్‌మీ 6ఏ, రెడ్‌మీ 6, రెడ్‌మీ 6 ప్రో ఫోన్లపై తగ్గిన ధరలు ఫిబ్రవరి 8 వరకు మాత్రమే ఉంటాయి. ఈ మూడు మోడల్స్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఎంఐ స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈఫోన్లను కొనొచ్చు. డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌ఛేంజ్‌పై రూ.1,000 అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుపై ట్రాన్సాక్షన్స్ చేస్తే 10 శాతం అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు.

Redmi 6, redmi 6 india, redmi 6 price, redmi 6 pro, redmi 6 specs, redmi 6a, redmi 6a features, redmi 6a price, redmi 6 pro, xiaomi redmi discount, షావోమీ రెడ్‌మీ డిస్కౌంట్, రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఏ, రెడ్‌మీ 6 ప్రో
షావోమీ రెడ్‌మీ 6ఏ


రెడ్‌మీ 6ఏ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 18:9 యాస్పెక్ట్ రేషియో


ర్యామ్: 2 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 16 జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో ఏ22
Loading...
రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఎంఐయూఐ 10
బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లూ
2 జీబీ + 32 జీబీ- అసలు ధర రూ.7,999, ఆఫర్ ధర రూ.6,499

Redmi 6, redmi 6 india, redmi 6 price, redmi 6 pro, redmi 6 specs, redmi 6a, redmi 6a features, redmi 6a price, redmi 6 pro, xiaomi redmi discount, షావోమీ రెడ్‌మీ డిస్కౌంట్, రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఏ, రెడ్‌మీ 6 ప్రో
రెడ్‌మీ 6


రెడ్‌మీ 6 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 18:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 3 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ22
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఎంఐయూఐ 10
ధర:
3 జీబీ + 64 జీబీ- అసలు ధర రూ.10,499, ఆఫర్ ధర రూ.8,499

Redmi 6, redmi 6 india, redmi 6 price, redmi 6 pro, redmi 6 specs, redmi 6a, redmi 6a features, redmi 6a price, redmi 6 pro, xiaomi redmi discount, షావోమీ రెడ్‌మీ డిస్కౌంట్, రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఏ, రెడ్‌మీ 6 ప్రో
రెడ్‌మీ 6 ప్రో


రెడ్‌మీ 6 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.84 అంగుళాలఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 19:9 యాస్పెక్ట్ రేషియో, 2280 x 1080 పిక్సెల్స్
ర్యామ్: 3 జీబీ, 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఎంఐయూఐ 9.6
కలర్స్: బ్లాక్, బ్లూ, గోల్డ్, రెడ్
ధరలు:
3 జీబీ + 32 జీబీ- అసలు ధర రూ.11,499, ఆఫర్ ధర రూ.8,999
4 జీబీ + 64 జీబీ- అసలు ధర రూ.13,499, ఆఫర్ ధర రూ.10,999

Photos: భారత ప్రభుత్వం ఖజానా నింపుతున్న చారిత్రక కట్టడాలు ఇవే...


ఇవి కూడా చదవండి:

IRCTC Account: ఐఆర్‌‌సీటీసీ అకౌంట్ కావాలా? ఇలా క్రియేట్ చేసుకోండి

RPF SI Constable Results: గ్రూప్ ఈ, గ్రూప్ ఎఫ్ ఫలితాల విడుదల

SmartSIP: మ్యూచువల్ ఫండ్‌లో కొత్తగా స్మార్ట్‌సిప్... నిజంగా స్మార్టేనా?
First published: February 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...