షావోమీ ఫ్యాన్స్‌కు శుభవార్త. భారీ డిస్కౌంట్స్‌తో బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రకటించింది షావోమీ. ఈ సేల్ ఈరోజే మొదలైంది. నవంబర్ 29 వరకు బ్లాక్ ఫ్రైడే సేల్ కొనసాగుతుంది. నాలుగురోజుల పాటు జరిగి ఈ సేల్‌లో షావోమీ ప్రొడక్ట్స్ అయిన స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ యాక్సెసరీస్, ఇయర్‌ఫోన్స్, బియర్డ్ ట్రిమ్మర్, పవర్ బ్యాంక్, ఇయర్‌బడ్స్ లాంటి వాటిపై భారీ తగ్గింపు ప్రకటించింది. షావోమీ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈ ఆఫర్స్ పొందొచ్చు. ఈ సేల్‌లో రూ.699 ధరకే 10,000ఎంఏహెచ్ రెడ్మీ పవర్ బ్యాంక్ కొనొచ్చు. ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4 ధర రూ.1,999 మాత్రమే. ఇలా అనేక ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. మరి ఏ ప్రొడక్ట్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.
Phone Call: ఫోన్ కాల్ చేస్తున్నారా? ఈ కొత్త రూల్ తెలుసుకోండి
China Apps Banned: మొత్తం 267 చైనా యాప్స్ బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం... పూర్తి లిస్ట్ ఇదే
Xiaomi Black Friday sale: షావోమీ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఆఫర్స్ ఇవే...
Mi Beard Trimmer: ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ అసలు ధర రూ.1,499 కాగా, ఆఫర్ ధర రూ.1,299.
Mi Beard Trimmer 1C: ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ 1సీ అసలు ధర రూ.1,199 కాగా ఆఫర్ ధర రూ.899.
Redmi 9i: రెడ్మీ 9ఐ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.9,999 కాగా ఆఫర్ ధర రూ.ఆఫర్ ధర రూ.8,299.
Redmi 9 Prime: రెడ్మీ 9 ప్రైమ్ అసలు ధర రూ.11,999 కాగా ఆఫర్ ధర రూ.ఆఫర్ ధర రూ.9,999.
Redmi 10000mAh Power Bank: రెడ్మీ 10,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అసలు ధర రూ.999 కాగా ఆఫర్ ధర రూ.699.
Redmi Note 9 Pro: రెడ్మీ నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.16,999 కాగా ఆఫర్ ధర రూ.13,999.
Mi Smart Band 4: ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4 అసలు ధర రూ.2,499 కాగా ఆఫర్ ధర రూ. 1,999.
Mi Watch Revolve: ఎంఐ వాచ్ రివాల్వ్ అసలు ధర రూ.15,999 కాగా ఆఫర్ ధర రూ. 9,999.
WhatsApp Payments: రిజిస్టర్ నుంచి ట్రాన్సాక్షన్ వరకు... వాట్సప్ పేమెంట్స్‌లో మీ సందేహాలకు సమాధానాలు ఇవే
WhatsApp OTP scam: అలర్ట్... వాట్సప్‌లో ఓటీపీ స్కామ్ కలకలం... తప్పించుకోండి ఇలా
Mi TV Stick: ఎంఐ టీవీ స్టిక్ అసలు ధర రూ.3,499 కాగా ఆఫర్ ధర రూ.2,499.
Mi True Wireless Earphones 2C: ఎంఐ ట్రూ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ 2సీ అసలు ధర రూ.3,499 కాగా ఆఫర్ ధర రూ.2,299.
Redmi 20000mAh Power Bank: రెడ్మీ 20,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ అసలు ధర రూ.1,999 కాగా ఆఫర్ ధర రూ.1,299.
Mi True Wireless Earphones 2: ఎంఐ ట్రూ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ 2 అసలు ధర రూ.5499 కాగా ఆఫర్ ధర రూ.2,999.
Redmi Earbuds S Black: రెడ్మీ ఇయర్‌బడ్స్ ఎస్ బ్లాక్ అసలు ధర రూ.2,399 కాగా ఆఫర్ ధర రూ.1,699.
Men’s Sports Shoes 2: మెన్స్ స్పోర్ట్స్ షూస్ 2 అసలు ధర రూ.3,999 కాగా ఆఫర్ ధర రూ.2,499.
Redmi Earbuds 2C: రెడ్మీ ఇయర్ బడ్స్ 2సీ అసలు ధర రూ.1,999 కాగా ఆఫర్ ధర రూ.1,299.
Mi Flex Phone Grip and Stand: ఎంఐ ఫ్లెక్స్ ఫోన్ గ్రిప్ స్టాండ్ అసలు ధర రూ.199 కాగా ఆఫర్ ధర రూ.99.