Redmi Note 8 Pro: నాలుగు కెమెరాలతో రెడ్‌మీ నోట్ 8 ప్రో... ప్రత్యేకతలివే

Redmi Note 8 Series | ప్రస్తుతం ఈ ఫోన్లను చైనాలో మాత్రమే ప్రకటించింది షావోమీ. రెడ్‌మీ నోట్ 8, రెడ్‌మీ నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు ఇండియాకు ఎప్పుడు వస్తాయన్న స్పష్టత లేదు.

news18-telugu
Updated: August 29, 2019, 6:25 PM IST
Redmi Note 8 Pro: నాలుగు కెమెరాలతో రెడ్‌మీ నోట్ 8 ప్రో... ప్రత్యేకతలివే
Redmi Note 8 Pro: నాలుగు కెమెరాలతో రెడ్‌మీ నోట్ 8 ప్రో... ప్రత్యేకతలివే (image: Xiaomi)
news18-telugu
Updated: August 29, 2019, 6:25 PM IST
స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన షావోమీ... చైనాలో రెడ్‌మీ నోట్ 8 సిరీస్‌ లాంఛ్ చేసింది. ఈ సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 8, రెడ్‌మీ నోట్ 8 ప్రో ఆవిష్కరించింది. తక్కువ ధరకే ఈ ఫోన్లను ప్రకటించడం విశేషం. రెడ్‌మీ నోట్ 8 ధర 999 యువాన్లు (రూ.10,000) కాగా, రెడ్‌మీ నోట్ 8 ప్రో 1,399 యువాన్లు (రూ.14,000) మాత్రమే. ఈ రెండు ఫోన్లు క్వాడ్ కెమెరా స్మార్ట్‌ఫోన్లు కావడం విశేషం. రెడ్‌మీ నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ సాంసంగ్ ఐసోసెల్ బ్రైట్ జీడబ్ల్యూ1 సెన్సార్ ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్లను చైనాలో మాత్రమే ప్రకటించింది షావోమీ. రెడ్‌మీ నోట్ 8, రెడ్‌మీ నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు ఇండియాకు ఎప్పుడు వస్తాయన్న స్పష్టత లేదు. అయితే రాబోయేది ఫెస్టివల్ సీజన్ కావడంతో అప్పట్లోగా ఇండియాలో షావోమీ ఈ రెండు ఫోన్లను రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.

Redmi Note 8 pro, Redmi Note 8 pro india release, Redmi Note 8 pro price, Redmi Note 8 pro specifications, Redmi Note 8 pro features, Redmi Note 8, Redmi Note 8 india release, Redmi Note 8 price, Redmi Note 8 specifications, Redmi Note 8 features, రెడ్‌మీ నోట్ 8 ప్రో, రెడ్‌మీ నోట్ 8 ప్రో రిలీజ్, రెడ్‌మీ నోట్ 8 ప్రో ధర, రెడ్‌మీ నోట్ 8 ప్రో స్పెసిఫికేషన్స్, రెడ్‌మీ నోట్ 8 ప్రో ఫీచర్స్, రెడ్‌మీ నోట్ 8, రెడ్‌మీ నోట్ 8 రిలీజ్, రెడ్‌మీ నోట్ 8 ధర, రెడ్‌మీ నోట్ 8 స్పెసిఫికేషన్స్, రెడ్‌మీ నోట్ 8 ఫీచర్స్
image: Xiaomi








Loading...











































రెడ్‌మీ నోట్ 8 ప్రోరెడ్‌మీ నోట్ 8
డిస్‌ప్లే 6.53 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే 6.3 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
ర్యామ్ 8 జీబీ 4జీబీ, 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్ మీడియాటెక్ హీలియో జీ90టీ స్నాప్‌డ్రాగన్ 665
రియర్ కెమెరా 64+8+2+2 మెగాపిక్సెల్ 48+8+2+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ 13 మెగాపిక్సెల్
బ్యాటరీ 4,500 ఎంఏహెచ్ 4,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 9 పై+ఎంఐయూఐ 10 ఆండ్రాయిడ్ 9 పై+ఎంఐయూఐ 10

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

August Smartphones: ఆగస్ట్‌లో రిలీజైన 10 కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే... ఫీచర్స్ తెలుసుకోండి

Good News: మీ వాట్సప్‌‌ని కలర్‌ఫుల్‌గా మార్చే ఫీచర్ వచ్చేస్తోంది

Realme XT: రియల్‌మీ ఎక్స్‌టీ... 64 మెగాపిక్సెల్ కెమెరా స్మార్ట్‌ఫోన్... తొలిసారి ఇండియాలో రిలీజ్
First published: August 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...