Home /News /technology /

XIAOMI ANNOUNCED ENTRY LEVEL SMARTPHONE REDMI 7A KNOW SPECIFICATIONS AND MORE DETAILS SS

Redmi 7A: షావోమీ నుంచి లో-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7ఏ

Redmi 7A: షావోమీ నుంచి లో-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7ఏ

Redmi 7A: షావోమీ నుంచి లో-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7ఏ

Redmi 7A | మే 28న రెడ్‌మీ కే20, కే20 ప్రో మోడల్స్‌తో పాటు రెడ్‌మీ 7ఏ రిలీజ్ చేసే అవకాశముంది. రెడ్‌మీ 7ఏ పూర్తి స్పెసిఫికేషన్స్‌ని కంపెనీ వెల్లడించకపోయినా... ఫీచర్లు ఇలాగే ఉంటాయని ఆన్‌లైన్‌లో కొంత సమాచారం చక్కర్లు కొడుతోంది.

    షావోమీ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్. 7 సిరీస్‌లో మరో ఫోన్ రిలీజ్ చేయబోతోంది షావోమీ. రెడ్‌మీ 6ఏ మోడల్‌ను అప్‌గ్రేడ్ చేసి రెడ్‌మీ 7ఏ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. ఈ మోడల్‌ను ఇప్పటికే చైనాలో ప్రకటించింది. షావోమీ నుంచి వస్తున్న లో బడ్జెట్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ ఫోన్ ధర ఎంత అన్ని విషయం తెలియదు. మే 28న రెడ్‌మీ కే20, కే20 ప్రో మోడల్స్‌తో పాటు రెడ్‌మీ 7ఏ రిలీజ్ చేసే అవకాశముంది. రెడ్‌మీ 7ఏ పూర్తి స్పెసిఫికేషన్స్‌ని కంపెనీ వెల్లడించకపోయినా... ఫీచర్లు ఇలాగే ఉంటాయని ఆన్‌లైన్‌లో కొంత సమాచారం చక్కర్లు కొడుతోంది. రెడ్‌మీ 7ఏ స్పెసిఫికేషన్స్‌ ఇలాగే ఉంటాయని అంచనా.

    రెడ్‌మీ 7ఏ స్పెసిఫికేషన్స్ (అంచనా)
    డిస్‌ప్లే: 5.45 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1440x720 పిక్సెల్స్
    ర్యామ్: 2జీబీ, 3జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 16జీబీ, 32జీబీ
    ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439
    రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై

    Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్ ఎలా ఉందో చూశారా?


    ఇవి కూడా చదవండి:

    యాప్ అవసరం లేదు... గూగుల్‌లో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు ఇలా

    Tata Sky: టాటా స్కై సెట్ టాప్ బాక్స్ ధరలు తగ్గాయి... కొత్త రేట్లు ఇవే

    IRCTC: రైలు టికెట్ కన్ఫామ్ కావాలా? ఈ 3 టిప్స్ ట్రై చేయండి
    First published:

    Tags: Android, Redmi, Smartphone, Xiaomi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు