Home /News /technology /

WOW WHAT ARE THE OFFERS 30 PERCENT DISCOUNT ON GAMING LAPTOPS THEY ARE THESE UMG GH

MSI Offers: అబ్బా .. ఇది కదా ఆఫర్ అంటే.. గేమింగ్ ల్యాప్ టాప్‌లపై భారీ డిస్కౌంట్..!

 అబ్బ .. ఇది కదా ఆఫర్లు అంటే.. గేమింగ్ ల్యాప్ టాప్ లపై 30 శాతం డిస్కౌంట్.. అవి ఇవే !

అబ్బ .. ఇది కదా ఆఫర్లు అంటే.. గేమింగ్ ల్యాప్ టాప్ లపై 30 శాతం డిస్కౌంట్.. అవి ఇవే !

గేమింగ్‌(Gaming) ల్యాప్‌టాప్స్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. గేమింగ్ డివైజ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే MSI కంపెనీ.. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్పెషల్ ఇండిపెండెన్స్ డే సేల్‌ (MSI Independence Day Sale) ప్రకటించింది. స్పెషల్ సేల్‌లో కంపెనీ బెస్ట్ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌(Laptops)లపై 30% వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
గేమింగ్‌ ల్యాప్‌టాప్స్(Laptop) కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. గేమింగ్ (Gaming)డివైజ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే MSI కంపెనీ.. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్పెషల్ ఇండిపెండెన్స్ డే సేల్‌ (MSI Independence Day Sale) ప్రకటించింది. స్పెషల్ సేల్‌లో కంపెనీ బెస్ట్ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లపై 30% వరకు డిస్కౌంట్, ఇతర ఆఫర్లు(Offers) అందిస్తోంది. ఆగస్టు 6న ప్రారంభమైన ఈ స్పెషల్ సేల్ నేటితో (ఆగస్టు 11) ముగియనుంది. ఎంఎస్‌ఐ లేదా మైక్రో స్టార్ ఇంటర్నేషనల్ కంపెనీ అనేది టాప్ గేమింగ్ డివైజ్ ప్రొవైడర్. గేమర్స్ అవసరాలకు అనుగుణంగా గేమింగ్‌ ల్యాప్‌టాప్‌లను ఎంఎస్‌ఐ రూపొందిస్తోంది. అద్భుతమైన కలర్‌ అక్యురసీ, లాంగ్‌ బ్యాటరీ లైఫ్‌, హై ఫెడెలిటీ ఆడియో, అల్ట్రా-పోర్టబుల్, స్టైలిష్ ఛాసిస్‌లో బెస్ట్ గేమింగ్ ల్యాపీలో ఈ కంపెనీ నుంచి వచ్చాయి. ఆఫర్ల వివరాలు..

The Deceptively Thin GF63
ఈ సూపర్ లైట్ ల్యాప్‌టాప్ న్యూ 10వ/11వ జనరేషన్‌ ఇంటల్‌ కోర్‌ i7 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది అంతకుముందు జనరేషన్‌ కంటే 15% ఎక్కువ పనితీరు అందిస్తుంది. కొత్త NVIDIA GeForce GTX 1650/3050 సిరీస్ GPUలు గేమర్‌లకు అధిక ఫ్రేమ్ రేట్‌లను అందిస్తాయి. అవార్డు గెలుచుకున్న NVIDIA ట్యూరింగ్ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించుకుంటాయి.

The Modern 14 For Work and Play
మోడర్న్‌ 14 ల్యాప్‌టాప్‌ గేమర్లను ఆకర్షిస్తుంది. 1.3కిలోల బరువుతో, 16.9-18.1 అల్యూమినియం ఛాసిస్‌తో రూపొందింది. 11వ జనరేషన్‌ ఇంటల్‌ కోర్‌ i7 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇది అంతకుముందు జనరేషన్‌ ల్యాప్‌టాప్‌ కంటే 1.5x స్పీడ్‌ను అందిస్తుంది. 10 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. ఆల్ ఇన్ వన్ థండర్‌బోల్ట్ పోర్ట్ గజిబిజిని తొలగిస్తుంది, హై స్పీడ్ డేటా బదిలీలను ఎనేబుల్ చేస్తుంది, హై-రెస్ ఆడియో ఎక్స్‌పీరియన్స్‌ ఆకట్టుకుంటుంది. ఆప్టిమైజ్ చేసిన 1.5 మిమీ కీ ట్రావెల్‌తో రూపొందించిన బ్యాక్‌లిట్ కీబోర్డ్, రెస్పాన్సివ్ ఫీడ్‌బ్యాక్ సరిగా లైటింగ్‌ లేని చోట కూడా టైపింగ్‌ను సులభతరం చేస్తుంది. ల్యాప్‌టాప్ MSIకి చెందిన MIL-STD-810G మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ స్టాండర్డ్స్‌ను కూడా అనుసరిస్తుంది.

Sword 15 series
స్వోర్డ్ 15 సిరీస్ ల్యాప్‌టాప్‌లో 11వ జనరేషన్‌ ఇంటల్‌ కోర్‌ i7 ప్రాసెసర్‌ ఉంది. ఇది అంతకు ముందు జనరేషన్‌ ల్యాప్‌టాప్‌ కంటే 40% ఎక్కువ పనితీరును, ప్రయోజనాలను అందిస్తుంది. NVIDIA GeForce RTX 3070 Ti ల్యాప్‌టాప్ జీపీయూ, 8GB GDDR6 అద్భుతమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి. 15.6 అంగుళాల FHD 240Hz రిఫ్రెష్ రేట్ గేమింగ్ డిస్‌ప్లే ఆకట్టుకుంటుంది. RPG గేమ్‌లను ఇష్టపడే గేమర్‌ల కోసం ప్రత్యేకంగా స్వోర్డ్ 15 ల్యాప్‌టాప్‌ను రూపొందించారు. ఇందులో MSI సిగ్నేచర్ కూలర్ బూస్ట్ 5 కూలింగ్ సిస్టమ్‌ ఉంది. ఇది హీట్‌ను కంట్రోల్‌ చేస్తుంది. బెస్ట్‌ లైన్ ప్రాసెసర్‌లు, గ్రాఫిక్స్ కార్డ్‌లను అందిస్తోంది. ల్యాప్‌టాప్‌లో 4 పనితీరు సెట్టింగ్‌లు ఉన్నాయి: ఎక్స్‌ట్రీమ్ పెర్ఫార్మెన్స్, బ్యాలెన్స్‌డ్, సైలెంట్, బ్యాటరీ ఆప్టిమైజ్. ల్యాప్‌టాప్‌ను ఎక్కువగా ఉపయోగించుకోవడంలో ఈ ఆప్షన్‌లు ఉపయోగపడతాయి.

ఇదీ చదవండి: Weight Loss: మీరు ఈ డైట్ ఫాలో అయ్యారంటే చాలు.. దెబ్బకు బరువు తగ్గుతారు !

Katana GF66/76
MSI Katana GF66/7 సిరీస్ హైప్‌కు అనుగుణంగా ఉంటుంది. గేమింగ్ కోసం తయారు చేసిన Katana GF సిరీస్‌లో 11వ తరం Intel H సిరీస్ ప్రాసెసర్, NVIDIA GEFORCE RTX 30 సిరీస్ గ్రాఫిక్స్ ఉన్నాయి. శక్తివంతమైన స్పెక్స్ గేమ్‌ప్లే సమయంలో నిజమైన పనితీరును అందిస్తుంది. ఇది కొత్త Wi-Fi 6 802.11ax ప్రమాణాలను కలిగి ఉంది. Wi-Fi 5 కంటే 3x వేగంగా పని చేస్తుంది. వేగవంతమైన గేమ్‌ప్లే, ఉత్తమ స్ట్రీమింగ్ ఫీచర్‌లు ఈ ల్యాప్‌టాప్‌ సొంతం.



క్రాస్‌షైర్ 15
క్రాస్‌షైర్ 15 ఫస్ట్ పర్సన్ షూటర్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంటుంది. ల్యాప్‌టాప్ సిరీస్ 12వ జనరేషన్‌ ఇంటల్‌ 14 కోర్‌ i7 ఇంటల్‌ CPU, NVIDIA GeForce RTX 3070 Ti GPU వంటి వాటితో రన్‌ అవుతుంది. MSI సిగ్నేచర్ కూలర్ బూస్ట్ 5 సిస్టమ్, 2 ఫ్యాన్‌లు, 6 పైపులు గాలి ప్రవాహాన్ని కొనసాగిస్తూ.. హీట్‌ రెడ్యూస్‌ చేస్తాయి. QHD 1440p డిస్‌ప్లే, FHD కంటే 1.77 రెట్లు ఎక్కువ పిక్సెల్ డెన్సిటీని అందిస్తుంది. హై రిజల్యూషన్ గేమ్ fps సీలింగ్‌ను బ్రేక్‌ చేయడానికి శక్తివంతమైన RTX 30 GPUను కంపెనీ అందిస్తుంది. 1.7 మిమీ కీ ట్రావెల్‌తో గేమర్ ఎంపిక చేసిన కీబోర్డ్‌ను అందిస్తుంది.
Published by:Mahesh
First published:

Tags: Gaming, Independence Day 2022, Laptops, Tech news

తదుపరి వార్తలు