హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Snapdragon 8+ Gen1 పనితీరు, కొత్త స్మార్ట్‌లతో, OnePlus 10T 5Gలో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి (Advertisement)

Snapdragon 8+ Gen1 పనితీరు, కొత్త స్మార్ట్‌లతో, OnePlus 10T 5Gలో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి (Advertisement)

Snapdragon 8+ Gen1 పనితీరు, కొత్త స్మార్ట్‌లతో, OnePlus 10T 5Gలో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి (Advertisement)

Snapdragon 8+ Gen1 పనితీరు, కొత్త స్మార్ట్‌లతో, OnePlus 10T 5Gలో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి (Advertisement)

OnePlus 10T 5G స్మార్ట్‌ఫోన్‌లో 120 Hz AMOLED డిస్‌ప్లే, మరింత వేగవంతమైన 1,000 Hz టచ్ రెస్పాన్స్‌ మరియు Oxygen OS 12 అద్భుతమైన ఫ్లాగ్‌షిప్ అప్‌గ్రేడ్‌ను అందిస్తున్నాయి.

  స్మార్ట్‌ఫోన్ విషయంలో సాధారణంగా దాని పనితీరు కీలకమైనది, కానీ దానిని సరైన విధంగా ఉపయోగించినప్పుడే ఫ్లాగ్‌షిప్ అనుభవం లభిస్తుంది. OnePlus తన సరికొత్త OnePlus 10T 5G స్మార్ట్‌ఫోన్‌తో దీనిని సాధించబోతోంది. క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8+ Gen 1 చిప్‌ -- ఈనాడు అందుబాటులో ఉన్న శక్తివంతమైన మొబైల్ చిప్‌సెట్‌లలో ఒకటి – దీనితో పాటు 16 GB వరకు LPDDR5x RAM మరియు 256 GB UFS 3.1 స్టోరేజ్ లభిస్తే, మీకు దీని కంటే వేగవంతమైన ఫోన్ దొరకడం కష్టం.

  ఈ శక్తికి మరింత వేగాన్ని జోడించే, 120 Hz AMOLED డిస్‌ప్లే, మరింత వేగవంతమైన 1,000 Hz టచ్ రెస్పాన్స్‌ మరియు Oxygen OS 12 అద్భుతమైన ఫ్లాగ్‌షిప్ అప్‌గ్రేడ్‌ను అందిస్తున్నాయి. 8+ Gen 1 CPU విషయంలో పనితీరును 10% మెరుగుపరచి, వేగవంతమైన సరళమైనా వినియోగదారు అనుభవాన్ని అందించడమే కాకుండా శక్తి సామర్థ్యాన్ని కూడా 30% పెంచడం ద్వారా బ్యాటరీ లైఫ్ మరియు పనితీరు రెండింటిని మెరుగుపరుస్తుంది.

  సరికొత్త కూలింగ్ సిస్టమ్‌


  లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు, ప్రత్యేకించి గేమింగ్ విషయంలో కూడా ఫోన్ పనితీరు దెబ్బతినకుండా చూడటానికి, OnePlus కూలింగ్ సిస్టమ్‌ను భారీ 37,000 చ.మిమీ ‘క్రయోవెలాసిటీ’ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌కు అప్‌గ్రేడ్‌ చేయాలని నిర్ణయించుకుంది. ఈ సిస్టమ్ సాంప్రదాయ వేపర్ ఛాంబర్‌ డిజైన్‌లతో పోలిస్తే రెట్టింపు సామర్థ్యం కలిగింది, వేడిని తగ్గించడానికి ఇందులో 8 డిసిపేషన్ ఛానెల్‌లు, మైక్రాన్-స్థాయి 3D క్యాపిలరీ డిసిపేషన్‌ చర్య ఉన్నాయి, అలాగే వేడిగా ఉన్న, SoC కోర్ నుండి వేడిని బదిలీ చేయడానికి విభిన్న రకమైన గ్రాఫైట్ పొర ఉన్నాయి.

  ఇవన్నీ కలిసి, మొత్తంగా ఉష్ణోగ్రత తగ్గడంలో దోహదపడుతుంది, అలాగే లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆపరేషనల్ ఉష్ణోగ్రతను కూడా తగ్గించి, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్‌ చిప్ ఎలాంటి పరిస్థితులలో అయినా పూర్తి సామర్థ్యంతో పని చేసేలా చేస్తాయి.

  చిప్ సామర్థ్యం మెరుగవ్వడంతో, బ్యాటరీ జీవితకాలం రోజంతా ఉండేలా చేస్తుంది, అలాగే 4,800 mAh డ్యూయల్ బ్యాటరీ కేవలం 19 నిమిషాలలో 1 నుండి 100% ఛార్జ్ అవుతుంది, దీనికి కారణం 150W SUPERVOOC. అంటే ఇంకెప్పుడూ ఛార్జ్ అయిపోయే సందర్భమే రాదు.

  హాయిగా గేమింగ్


  గేమర్లకు మరొక శుభవార్త. OnePlus 10T 5G, OnePlus యొక్క హైపర్‌బూస్ట్‌ గేమ్ ఇంజిన్‌కు మద్దతునిస్తుంది, ఇది జెనరల్ పర్పస్ పెర్‌ఫామెన్స్ అడాప్టర్ (GPA) ఫ్రేమ్ స్టెబిలైజర్‌, GPU లోడ్ కంట్రోల్ (GLC), మరియు LSటచ్.

  GPA FA గేమింగ్ అనుభవాన్ని ఫ్రేమ్‌-రేట్ ఫ్లట్టర్ తగ్గించడం ద్వారా మెరుగుపరుస్తుంది. LSటచ్, ఇప్పటికే సమర్థవంతమైన 1,000 Hz టచ్ రెస్పాన్స్‌ను మరింత మెరుగ్గా చేసి మరింత వేగవంతమైన, స్పందన వేగవంతంగా ఉండే గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

  వేగమా? ఈ ఫోన్ ప్రపంచాన్నే మార్చేస్తుంది.

  OnePlus 10T 5G ఆగస్ట్ 3న రాత్రి 7.30కు లాంఛ్ అవ్వబోతోంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Oneplus, Smartphone

  ఉత్తమ కథలు