Wireless Charger : కేవలం రూ.999కే వైర్‌లెస్ మొబైల్ చార్జర్.. త్వరపడండి..

మొబైల్స్‌ చార్జర్స్‌లో లేటెస్ట్‌ వైర్‌లెస్ చార్జర్‌ కేవలం రూ.999కే అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే..

Amala Ravula | news18-telugu
Updated: March 10, 2019, 6:43 PM IST
Wireless Charger : కేవలం రూ.999కే వైర్‌లెస్ మొబైల్ చార్జర్.. త్వరపడండి..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 10, 2019, 6:43 PM IST
వైర్‌లెస్ చార్జర్‌‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది డిజిటెక్ కంపెనీ. డీపీడబ్ల్యూసీ పేరిట ఓ నూతన ఫాస్ట్ వైర్‌లెస్ చార్జర్ ఇండియన్ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. 10 వాట్స్ వైర్‌లెస్ చార్జర్‌ని అందిస్తుస్తున్నారు. ఎల్‌ఈడీ లైట్ ఇండికేటర్లు గల ఈ చార్జర్ వల్ల అసలు చార్జింగ్ ఎలా అవుతుంది.. ఎంత పవర్ లభిస్తుంది అన్న వివరాలను త్వరగా తెలుసుకోవచ్చు. సాధారణంగా రూ1,495 గల ఈ చార్జర్‌ని అమెజాన్‌లో కేవలం రూ.999కే కొనుగోలు చేయొచ్చు.
వైర్‌లెస్ చార్జర్ ద్వారా ఏయే మొబైల్స్‌‌కి చార్జింగ్ చేసుకోవచ్చంటే..
యాపిల్ ఐఫోన్ 8

8 ప్లస్
గెలాక్సీ ఎస్ 9
ఎస్ 9 ప్లస్


నోట్ 8
Loading...
ఎస్ 8 ప్లస్
ఎస్ 7
ఎస్ 7 ఎడ్జ్
నోట్ 5
గెలాక్సీ ఎస్6
ఎస్6 ఎడ్జ్
వీటితో మరిన్నీ మొబైల్స్‌కి ఈ చార్జర్ ద్వారా చార్జింగ్ పెట్టుకోవచ్చు.
First published: March 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...