Whatsapp: ఈ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. లిస్ట్‌లో మీ ఫోన్ ఉందమో చెక్ చేసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

Whatsapp: ఆండ్రాయిడ్ ఓఎస్ 4.1, ఆపైన ఉండే స్మార్ట్ ఫోన్లలో మాత్రమే వాట్సాప్ పనిచేస్తుందని పేర్కొంది. ఐఫోన్ లో అయితే ఐఓఎస్ 10, అంతకంటే ఎక్కువ వెర్షన్‌ సపోర్ట్ చేసే డివైజ్‌లలో మాత్రమే ఈ మేసేజింగ్ యాప్ ను ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

  • Share this:
స్మార్ట్‌ఫోన్ (Smart Phone) వాడేవారందరికీ వాట్సాప్ (Whatsapp) పరిచయమే. ఈ మెసేజింగ్ యాప్ ఎంతోమందికి నిత్యవసరమైపోయింది. ఎవరికైనా సందేశాలు, సమాచారం పంపాలన్నా, స్వీకరించాలన్నా ఇది అత్యుత్తమ మాధ్యమంగా మారింది. అలాంటి ఈ వాట్సాప్ ఒక్కసారిగా ఆగిపోతే పరిస్థితి ఏంటి? త్వరలో ఈ తరుణం రానుంది. మరో 10 రోజుల్లో కొన్ని స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. నవంబరు 1 నుంచి కొన్ని డివైజ్‌లలో వాట్సాప్ బ్లాక్ అవనుంది. ఫలితంగా ఆ డివైజ్‌ల యూజర్లు మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు పంపలేరు, స్వీకరించలేరు. ఈ విషయాన్ని వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది.

Nokia C30: నోకియా సి 30 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్​.. జియో ఆఫర్‌తో రూ.10 వేల లోపే...

ఆండ్రాయిడ్ (Android), ఐఓఎస్(iOS)ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో పాత వెర్షన్లకు వాట్సాప్ సపోర్ట్ చేయదని సంస్థ ప్రకటనలో స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ ఓఎస్ 4.1, ఆపైన ఉండే స్మార్ట్ ఫోన్లలో మాత్రమే వాట్సాప్ పనిచేస్తుందని పేర్కొంది. ఐఫోన్ లో అయితే ఐఓఎస్ 10, అంతకంటే ఎక్కువ వెర్షన్‌ సపోర్ట్ చేసే డివైజ్‌లలో మాత్రమే ఈ మేసేజింగ్ యాప్ (Messaging App) ను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఆండ్రాయిండ్, ఐఓఎస్ వినియోగదారులందరూ మొబైల్ ఫోన్ సెట్టింగ్స్ ద్వారా తాము వాడుతున్న సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ (Software version)ను చేక్ చేసుకోవాలని వాట్సాప్ సూచించింది.

Whats App: వాట్సాప్ మెసేజ్ లు ‘ఫార్వర్డ్' చేస్తున్నారా..? అయితే మీరు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలివే..!


నవంబరు 1 నుంచి వాట్సాప్ పనిచేయని స్మార్ట్ ఫోన్ల పూర్తి జాబితా..

యాపిల్:

ఐఫోన్ 6ఎస్

ఐఫోన్ 6ఎస్ ప్లస్

యాపిల్ ఐఫోన్ ఎస్ఈ

Amazon Prime: అమెజాన్ యూజర్లకు అలర్ట్... భారీగా పెరుగుతున్న ప్రైమ్  చార్జీలు

శాంసంగ్..

స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ట్రెండ్ లైఫ్

గెలాక్సీ ఎస్2

గెలాక్సీ ట్రెండ్ 2

గెలాక్సీ ఎస్3 మినీ

గెలాక్సీ కోర్

గెలాక్సీ ఎక్స్ కవర్ 2

గెలాక్సీ ఏస్ 2

iQoo Z5x: ఐక్యూ జెడ్​ 5x 5జీ స్మార్ట్​ఫోన్ లాంచ్​.. బడ్జెట్ ధరలో అదిరిపోయే లుక్​, ఫీచర్స్

* LG..

LG లూసిడ్ 2

ఆప్టిమస్ L5 డ్యుయల్

ఆప్టిమస్ L4 II డ్యుయల్

ఆప్టిమస్ F3Q

ఆప్టిమస్ F7

ఆప్టిమస్ F5

ఆప్టిమస్ L3 II డ్యూయల్

ఆప్టిమస్ F5

ఆప్టిమస్ L5

ఆప్టిమస్ L5 II

ఆప్టిమస్ L3 II

ఆప్టిమస్ L7

ఆప్టిమస్ L7 II డ్యుయల్

ఆప్టిమస్ L7 II

ఆప్టిమస్ F6

ఆప్టిమస్ F3

ఆప్టిమస్ L4 II

ఆప్టిమస్ L2 II

ఆప్టిమస్ నైట్రో HD, 4X HD

WhatsApp: వాట్సప్ ఛాట్స్ హైడ్ చేయాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి

* ZTE

ZTE గ్రాండ్ ఎస్ ప్లెక్స్

గ్రాండ్ ఎక్స్ క్వాడ్ వీ987

ZTE వీ956

గ్రాండ్ మెమో

SBI New Feature: మీరు ఎస్‌బీఐ కస్టమరా? ఈ కొత్త ఫీచర్ మీకోసమే

* హువావే..

హువావే యాసెండ్ జీ740

యాసెండ్ డీ క్వాడ్ ఎక్స్ఎల్

యాసెండ్ మాటే

యాసెండ్ పీ1ఎస్

యాసెండ్ డీ2

యాసెండ్ డీ1 క్వాడ్ ఎక్స్ఎల్
Published by:Shiva Kumar Addula
First published: