వాట్సప్‌లో మారనున్న సెట్టింగ్స్ మెనూ... ఇలా ఉండబోతుంది

కొత్త సెట్టింగ్స్ మెనూ న్యూ లుక్‌తో కనిపించడం ఖాయం. పలు ఆప్షన్లకు కొత్త ఐకాన్స్ కనిపిస్తాయి. వైట్ బ్యాక్‌గ్రౌండ్‌తోనే వచ్చినా, డార్క్-మోడ్ యాడ్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి రానుంది.

news18-telugu
Updated: February 13, 2019, 5:37 PM IST
వాట్సప్‌లో మారనున్న సెట్టింగ్స్ మెనూ... ఇలా ఉండబోతుంది
వాట్సప్‌లో మారనున్న సెట్టింగ్స్ మెనూ...
news18-telugu
Updated: February 13, 2019, 5:37 PM IST
వాట్సప్ ఫీచర్ల గురించి కొత్త న్యూస్ వినిపిస్తోంది. WABetaInfo సమాచారం ప్రకారం వాట్సప్ సెట్టింగ్స్ మెనూ మారిపోనుంది. బీటా వర్షన్ v2.19.4 ఉన్నవారికి రీడిజైన్డ్ సెట్టింగ్ మెనూ కనిపిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో త్వరలో రాబోయే వాట్సప్‌ అప్‌డేట్‌తో సెట్టింగ్స్ మెనూ మారనుందని అంచనా. అయితే ఇదేమీ ఆకట్టుకునే ఫీచర్ కాకపోయినా... కొత్త సెట్టింగ్స్ మెనూ న్యూ లుక్‌తో కనిపించడం ఖాయం. పలు ఆప్షన్లకు కొత్త ఐకాన్స్ కనిపిస్తాయి. వైట్ బ్యాక్‌గ్రౌండ్‌తోనే వచ్చినా, డార్క్-మోడ్ యాడ్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి రానుంది.

Read this: LIC Renewal: ఎల్ఐసీ పాలసీ ల్యాప్స్ అయిందా? ఇలా రెన్యువల్ చేయొచ్చు

WhatsApp, WhatsApp redesign, new whatsapp material design, whatsapp new features, whatsapp latest features, whatsapp latest update, whatsapp new features, whatsapp secret tricks, WhatsApp new Settings, వాట్సప్ కొత్త ఫీచర్స్, వాట్సప్ లేటెస్ట్ ఫీచర్స్, వాట్సప్ లేటెస్ట్ అప్‌డేట్, వాట్సప్ సీక్రెట్ ఫీచర్స్, వాట్సప్ సెట్టింగ్స్

స్క్రీన్ షాట్ చూస్తే రీడిజైన్డ్ నెట్‌వర్క్ యూసేజ్ సెక్షన్‌లో ఎంత డేటా రిసీవ్ చేసుకున్నారు, ఎంత డేటా పంపించారు అన్న వివరాలు కొత్తగా కనిపించనున్నాయి. దాంతో పాటు కాల్స్, మీడియా, గూగుల్, డ్రైవ్, మెసేజెస్, స్టేటస్ కోసం ఎంత డేటా ఉపయోగించారన్న సమాచారం ఉంటుంది. దాంతో పాటు టెక్స్ట్ మెసేజెస్, కాంటాక్ట్స్, లొకేషన్స్, ఫోటోస్, స్టిక్కర్స్, గిఫ్స్, వీడియోస్, ఆడియో మెసేజెస్ ఇప్పటివరకు ఎన్ని పంపారు అన్న వివరాలు కూడా తెలుసుకోవచ్చు.Photos: సముద్రం మధ్యలో సూపర్ మార్కెట్... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:
Loading...
IRCTC APP: ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్‌‌తో ఉపయోగాలు ఇవే...

Uber Free Calls: మీ నెంబర్ కనిపించకుండా ఊబెర్ డ్రైవర్‌కు ఇలా కాల్ చేయొచ్చు...
First published: February 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...