హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp: వాట్సప్‌లో ఇన్ని ట్రిక్స్ ఉన్నాయని మీకు తెలుసా?

WhatsApp: వాట్సప్‌లో ఇన్ని ట్రిక్స్ ఉన్నాయని మీకు తెలుసా?

WhatsApp: వాట్సప్‌లో ఇన్ని ట్రిక్స్ ఉన్నాయని మీకు తెలుసా?
(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp: వాట్సప్‌లో ఇన్ని ట్రిక్స్ ఉన్నాయని మీకు తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Tips and Tricks | వాట్సప్ కొన్ని టిప్స్, ట్రిక్స్‌ని అధికారికంగా రిలీజ్ చేసింది. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

  మీరు వాట్సప్ ఉపయోగిస్తున్నారా? వాట్సప్ అందించే ఫీచర్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. ఎప్పుడూ కొత్త కొత్త ఫీచర్స్ అందించడం వాట్సప్‌కు అలవాటు. కానీ ఈసారి వాట్సప్ ట్రిక్స్‌ని రిలీజ్ చేసింది. అఫీషియల్ ట్విట్టర్‌లో కొన్ని వాట్సప్ ట్రిక్స్‌ని విడుదల చేసింది. విండోస్ డెస్క్‌టాప్ యాప్, విండోస్ బ్రౌజర్, మ్యాక్ డెస్క్‌టాప్ యాప్, మ్యాక్ బ్రౌజర్‌లో ఈ ట్రిక్స్‌ని ఉపయోగించుకోవచ్చు. మీరు చదివిన మెసేజ్‌ని అన్‌రీడ్‌గా మార్క్ చేసేందుకు, ఛాట్‌ని పిన్ లేదా అన్‌పిన్ చేసేందుకు, కొత్త గ్రూప్ క్రియేట్ చేసేందుకు ఛాట్‌ని మ్యూట్ చేయడానికి, ఛాట్‌ని డిలిట్ చేయడానికి ప్రొఫైల్ ఓపెన్ చేయడానికి, ఛాట్ లిస్ట్‌ని సెర్చ్ చేసేందుకు... ఇలా మీరు వాట్సప్‌లో రెగ్యులర్‌గా ఉపయోగించే కమాండ్స్‌కి షార్ట్‌కట్స్‌ని రిలీజ్ చేసింది వాట్సప్. మరి ఆ షార్ట్‌కట్స్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

  Mac Desktop App: మ్యాక్ డెస్క్‌టాప్ యాప్‌లో వాట్సప్ ట్రిక్స్ ఇవే


  Mark as unread- Cmd + Ctrl + U

  Archive Chat- Cmd + E

  Pin / Unpin- Cmd + Shift + P

  Search in Chat- Cmd + Shift + F

  New Group- Cmd + Shift + N

  Settings- Cmd + ,

  Mute chat- Cmd + Shift + M

  Delete chat- Cmd + Shift + D

  Search the chat list- Cmd + F

  New Chat- Cmd + N

  Open Profile- Cmd + P

  Return Space- Shift + Enter

  Flash Sale: రూ.10,499 విలువైన స్మార్ట్‌ఫోన్ ఒక్క రూపాయికే... కాసేపట్లో ఫ్లాష్ సేల్

  Realme: రూ.10,000 లోపు 3 స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేసిన రియల్‌మీ... ఫీచర్స్ ఇవే

  Mac browser: మ్యాక్ బ్రౌజర్‌లో వాట్సప్ ట్రిక్స్ ఇవే


  Mark as unread- Cmd + Ctrl + Shift + U

  Archive Chat- Cmd + Ctrl + E

  Pin / Unpin- Cmd + Ctrl + Shift + P

  Search in chat- Cmd + Ctrl + Shift + F

  New Chat- Cmd + Ctrl + N

  Settings- Cmd + Ctrl + ,

  Mute chat- Cmd + Ctrl + Shift + M

  Delete chat- Cmd + Ctrl + Backspace

  Search the Chat list- Cmd + Ctrl + /

  New Group- Cmd + Ctrl + Shift + N

  Open Profile- Cmd + Ctrl + P

  Return Space- Shift + Enter

  Windows Desktop app: విండోస్ డెస్క్‌టాప్ యాప్‌లో వాట్సప్ ట్రిక్స్ ఇవే


  Mark as unread- Ctrl + Shift + U

  Archive Chat- Ctrl + E

  Pin / Unpin- Ctrl + Shift + P

  Search in chat- Ctrl + Shift + F

  New Group- Ctrl + Shift + N

  Settings- Ctrl + ,

  Mute chat- Ctrl + Shift + M

  Delete chat- Ctrl + Shift + D

  Search in Chat list- Ctrl + F

  New Chat- Ctrl + N

  Open Profile- Ctrl + P

  Return Space- Shift + Enter

  WhatsApp Stickers: వాట్సప్‌లో వ్యాక్సిన్ స్టిక్కర్స్ భలే ఉన్నాయిగా... మీరూ డౌన్‌లోడ్ చేయండి ఇలా

  Flipkart Mobiles Bonanza: ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజాలో ఈ 18 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్

  Windows Browser: విండోస్ బ్రౌజర్‌లో వాట్సప్ ట్రిక్స్ ఇవే


  Mark as unread- Ctrl + Alt + Shift + U

  Archive Chat- Ctrl + Alt + E

  Pin / Unpin- Ctrl + Alt + Shift + P

  Search in Chat- Ctrl + Alt + Shift + F

  New Chat- Ctrl + Alt + N

  Settings- Ctrl + Alt + ,

  Mute chat- Ctrl + Alt + Shift + M

  Delete chat- Ctrl + Alt + Shift + Backspace

  Search in chat list- Ctrl + Alt + /

  New Group- Ctrl + Alt + Shift + N

  Open Profile- Ctrl + Alt + P

  Return Space- Shift + Enter

  WhatsApp Pro tip: వాట్సప్ టెక్స్‌ట్‌ కోసం ఈ ట్రిక్స్ ఫాలో అవండి


  Bold: *text*

  Italic: _text_

  Strike through: ~text~

  Monospace: ```text```

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Apple, Whatsapp

  ఉత్తమ కథలు