Whatsapp Ranking: వాట్సప్‌లో ఆకట్టుకోనున్న మరో కొత్త ఫీచర్ 'ర్యాంకింగ్'

Whatsapp Ranking Feature | మీ కాన్వర్సేషన్స్ ఎక్కువగా ఏఏ కాంటాక్ట్స్‌తో ఉంటాయో వారి స్టేటస్‌లు ముందుగా కనిపిస్తాయి. అంటే ర్యాంకింగ్ వారీగా స్టేటస్ ఆర్డర్ కనిపిస్తుంది.

news18-telugu
Updated: February 18, 2019, 6:17 PM IST
Whatsapp Ranking: వాట్సప్‌లో ఆకట్టుకోనున్న మరో కొత్త ఫీచర్ 'ర్యాంకింగ్'
Whatsapp Ranking: వాట్సప్‌లో ఆకట్టుకోనున్న మరో కొత్త ఫీచర్ 'ర్యాంకింగ్'
news18-telugu
Updated: February 18, 2019, 6:17 PM IST
యూజర్లకు కొత్త ఫీచర్లు అందించడంలో వాట్సప్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురానుంది వాట్సప్. ఆ ఫీచర్ పేరే 'ర్యాంకింగ్'. యూజర్ల ఎక్స్‌పీరియన్స్ పెంచేందుకు వాట్సప్ తీసుకొచ్చిన ఫీచర్ ఇది. వాట్సప్ స్టేటస్‌లో లేటెస్ట్‌వి వరుసగా మీకు కనిపిస్తుంటాయి. కానీ ర్యాంకింగ్ ఫీచర్‌తో మీ కాన్వర్సేషన్స్ ఎక్కువగా ఏఏ కాంటాక్ట్స్‌తో ఉంటాయో వారి స్టేటస్‌లు ముందుగా కనిపిస్తాయి. అంటే ర్యాంకింగ్ వారీగా స్టేటస్ ఆర్డర్ కనిపిస్తుంది. వాట్సప్ ర్యాంకింగ్ ఫీచర్‌కు సంబంధించి యూజర్లకు స్పష్టతను కూడా ఇచ్చింది WaBetaInfo.

Loading...

వాట్సప్ ర్యాంకింగ్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?


వాట్సప్ ర్యాంకింగ్ మూడు భాగాలుగా ఉంటుంది.
మీరు పంపిన, స్వీకరించిన మెసేజెస్ ఆధారంగా 'నార్మల్ ర్యాంకింగ్'.
మీరు పంపిన, స్వీకరించిన మీడియా ఆధారంగా 'గుడ్ ర్యాంకింగ్'.
మీరు మెసేజ్‌ని ఇగ్నోర్ చేస్తే- 'బ్యాడ్ ర్యాంకింగ్'.
ఏదైనా కాంటాక్ట్‌కి కాల్ చేస్తే ర్యాంకింగ్ పెరుగుతుంది.
ఒకే గ్రూప్‌లోని సభ్యులు కాంటాక్ట్‌లో ఉన్నా ర్యాంకింగ్ పెరుగుతుంది.
ర్యాంకింగ్ ఎక్కువగా ఉన్నవారి స్టేటస్‌లు టాప్‌లో కనిపిస్తాయి.

Whatsapp Ranking Feature, WhatsApp New Features, WhatsApp Features, Technology News, WhatsApp updates, WhatsApp download, Whatsapp status, whatsapp new features 2019, వాట్సప్ ఫీచర్స్, వాట్సప్ అప్‌డేట్స్, వాట్సప్ డౌన్‌లోడ్, వాట్సప్ ర్యాంకింగ్ ఫీచర్

ఇప్పటికే ఈ ర్యాంకింగ్‌ ఫీచర్ ఐఓఎస్ యూజర్లకు లభించింది. త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకూ ఈ ఆప్‌డేట్ రానుంది.

Photos: కాలుష్యం కనిపిస్తే ఇలాగే ఉంటుంది... కళాకారుల ఊహాత్మక చిత్రాలు

ఇవి కూడా చదవండి:

Flipkart Mobiles Bonanza: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు

Jobs in Amazon: ఆ భాషలు తెలిస్తే అమెజాన్‌లో ఉద్యోగం... రూ.40 వేల జీతం

Good News: ప్యాకేజీల ధరలు తగ్గిస్తున్న డిష్‌టీవీ, సన్‌డైరెక్ట్, టాటాస్కై
First published: February 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626