WhatsApp Privacy: ఈ సెట్టింగ్స్ మారిస్తే మీ వాట్సప్ సేఫ్... మార్చండి ఇలా
WhatsApp Privacy | మీ వాట్సప్‌లో ప్రైవసీలోకి వెళ్తే చాలా సెట్టింగ్స్ ఉంటాయి. వాటిని మార్చుకోవడం ద్వారా మీ వాట్సప్‌ని పూర్తిగా సురక్షితంగా మార్చొచ్చు.
news18-telugu
Updated: November 14, 2019, 4:15 PM IST

WhatsApp Privacy: ఈ సెట్టింగ్స్ మారిస్తే మీ వాట్సప్ సేఫ్... మార్చండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: November 14, 2019, 4:15 PM IST
వాట్సప్ ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తోంది. ఇటీవల పెగసస్ స్పైవేర్ ఎటాక్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇదొక్కటే కాదు... ఇలాంటి ప్రైవసీ సమస్యలెన్నో వాట్సప్ యూజర్లకు ఉన్నాయి. అయితే మీరు ప్రైవసీ సెక్షన్లో సెట్టింగ్స్ మారిస్తే మీ వాట్సప్‌ని సేఫ్‌గా ఉపయోగించుకోవచ్చు. యూజర్ల కోసం వాట్సప్ ఇప్పటికే అనేక సెక్యూరిటీ, ప్రైవసీ ఫీచర్లను అందిస్తోంది. వాటి గురించి పూర్తిగా అవగాహన లేక యూజర్లు ఆ సెట్టింగ్స్‌ని పెద్దగా పట్టించుకోవట్లేదు. మీరు అలాంటి పొరపాటు చేయొచ్చు. మీ వాట్సప్‌లో ప్రైవసీలోకి వెళ్తే చాలా సెట్టింగ్స్ ఉంటాయి. వాటిని మార్చుకోవడం ద్వారా మీ వాట్సప్‌ని పూర్తిగా సురక్షితంగా మార్చొచ్చు. మరి ఆ సెట్టింగ్స్ ఏంటో, ఎలా మార్చాలో తెలుసుకోండి.
Fingerprint: ఇటీవల ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్‌ని రిలీజ్ చేసింది వాట్సప్. ప్రైవసీ సెట్టింగ్స్‌లో ఈ ఫీచర్ ఉంటుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేసి అకౌంట్లోకి వెళ్లి ప్రైవసీలో ఫింగర్‌ప్రింట్ లాక్ సెలెక్ట్ చేయాలి. ఈ ఫీచర్ ఆన్ చేసిన తర్వాత మీరు వాట్సప్ ఓపెన్ చేయాలంటే ఫింగర్‌ప్రింట్ తప్పనిసరి.
Groups: వాట్సప్ గ్రూప్స్ కూడా ఓ పెద్ద సమస్యే. మీ కాంటాక్ట్ నెంబర్ ఉన్నవాళ్లంతా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేస్తుంటారు. మీకు నచ్చకపోయినా గ్రూప్‌లో కొనసాగాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే ఎవరు మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయాలో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్లో ప్రైవసీలో గ్రూప్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో Everyone, My Contacts, My Contacts Except, Nobody అని 4 ఆప్షన్స్ ఉంటాయి. మీకు కావాల్సినట్టుగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.Profile Picture, Status: మీ ప్రొఫైల్ ఫోటో, స్టేటస్ ఎవరు చూడాలో కూడా మీరే నిర్ణయించొచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్‌లో అకౌంట్ ఓపెన్ చేసి ప్రైవసీ క్లిక్ చేయాలి. అందులో ప్రొఫైల్ ఫోటోలో Everyone, My Contacts, Nobody అని మూడు ఆప్షన్స్ ఉంటాయి. స్టేటస్‌లో కూడా My Contacts, My Contacts Except, Only Share With అనే ఆప్షన్స్ ఉంటాయి.
Block People: వాట్సప్‌లో ఎవరైనా మిమ్మల్ని చికాకుపెడుతుంటే సింపుల్‌గా వారిని బ్లాక్ చేసెయ్యండి. మీరు బ్లాక్ చేశారంటే వాళ్లు మీ ప్రొఫైల్ ఫోటో, స్టేటస్ లాంటి వివరాలేవీ చూడలేరు. మీరు ఎవరినైతే బ్లాక్ చేయాలనుకుంటున్నారో వారి చాట్ ఓపెన్ చేయండి. పేరుపైన క్లిక్ చేసి Contact Information ఓపెన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే Block Contact ఆప్షన్ కనిపిస్తుంది.
Blue Ticks: మీరు పంపిన మెసేజ్‌ని అవతలివాళ్లు చూశారో లేదో తెలుసుకునేందుకు బ్లూ టిక్స్ ఉపయోగపడతాయి. అయితే మీరు మెసేజ్ చూసినట్టు అవతలి వ్యక్తులకు తెలియకూడదంటే మీరు బ్లూ టిక్స్ ఆఫ్ చేయొచ్చు. సెట్టింగ్స్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తే ప్రైవసీలో రీడ్ రిసిప్ట్స్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఆన్ లేదా ఆఫ్ చేయొచ్చు. ఈ సెట్టింగ్స్ మారిస్తే మీరు పంపిన మెసేజ్‌లు చదివారా లేదా అన్నది తెలుసుకోలేరు.
End-To-End Encryption: మీ వాట్సప్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉందన్న సంగతి మర్చిపోవద్దు. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్నందున మీరు పంపిన టెక్స్ట్ మెసేజెస్, వాయిస్ మెసేజెస్, ఫోటోలు, వీడియోలు ఇతరులెవరూ యాక్సెస్ చేయలేరని చెబుతోంది వాట్సప్. Xiaomi Mi CC9 Pro: 108 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ ఎంఐ సీసీ9 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Vivo: గుడ్ న్యూస్... ఈ 12 వివో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్
Apps: మీ ఫోన్లో ఈ 47 యాప్స్‌లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే డిలిట్ చేయండి
Realme 5s: రియల్మీ నుంచి మరో సర్ప్రైజ్... నవంబర్ 20న రియల్మీ 5ఎస్ రిలీజ్
Fingerprint: ఇటీవల ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్‌ని రిలీజ్ చేసింది వాట్సప్. ప్రైవసీ సెట్టింగ్స్‌లో ఈ ఫీచర్ ఉంటుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేసి అకౌంట్లోకి వెళ్లి ప్రైవసీలో ఫింగర్‌ప్రింట్ లాక్ సెలెక్ట్ చేయాలి. ఈ ఫీచర్ ఆన్ చేసిన తర్వాత మీరు వాట్సప్ ఓపెన్ చేయాలంటే ఫింగర్‌ప్రింట్ తప్పనిసరి.
Groups: వాట్సప్ గ్రూప్స్ కూడా ఓ పెద్ద సమస్యే. మీ కాంటాక్ట్ నెంబర్ ఉన్నవాళ్లంతా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేస్తుంటారు. మీకు నచ్చకపోయినా గ్రూప్‌లో కొనసాగాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే ఎవరు మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయాలో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్లో ప్రైవసీలో గ్రూప్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో Everyone, My Contacts, My Contacts Except, Nobody అని 4 ఆప్షన్స్ ఉంటాయి. మీకు కావాల్సినట్టుగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.Profile Picture, Status: మీ ప్రొఫైల్ ఫోటో, స్టేటస్ ఎవరు చూడాలో కూడా మీరే నిర్ణయించొచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్‌లో అకౌంట్ ఓపెన్ చేసి ప్రైవసీ క్లిక్ చేయాలి. అందులో ప్రొఫైల్ ఫోటోలో Everyone, My Contacts, Nobody అని మూడు ఆప్షన్స్ ఉంటాయి. స్టేటస్‌లో కూడా My Contacts, My Contacts Except, Only Share With అనే ఆప్షన్స్ ఉంటాయి.
WhatsApp Pegasus Malware: వాట్సప్‌పై 'పెగసస్ మాల్వేర్' ఎటాక్... ఎంత ప్రమాదమో తెలుసా?
Facebook: ఫేస్బుక్ యూజర్లకు షాక్... 41 కోట్ల ఫోన్ నెంబర్లు లీక్...
Google: షాక్... మీ డేటాను గూగుల్ ఎవరికి ఇస్తుందో తెలుసా?
Facebook: వామ్మో... ఫేస్బుక్ మీ మాటల్ని వినేస్తోంది జాగ్రత్త
Truecaller: ట్రూకాలర్ వాడుతున్నారా? జాగ్రత్త... మీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తున్న యాప్
Block People: వాట్సప్‌లో ఎవరైనా మిమ్మల్ని చికాకుపెడుతుంటే సింపుల్‌గా వారిని బ్లాక్ చేసెయ్యండి. మీరు బ్లాక్ చేశారంటే వాళ్లు మీ ప్రొఫైల్ ఫోటో, స్టేటస్ లాంటి వివరాలేవీ చూడలేరు. మీరు ఎవరినైతే బ్లాక్ చేయాలనుకుంటున్నారో వారి చాట్ ఓపెన్ చేయండి. పేరుపైన క్లిక్ చేసి Contact Information ఓపెన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే Block Contact ఆప్షన్ కనిపిస్తుంది.
Blue Ticks: మీరు పంపిన మెసేజ్‌ని అవతలివాళ్లు చూశారో లేదో తెలుసుకునేందుకు బ్లూ టిక్స్ ఉపయోగపడతాయి. అయితే మీరు మెసేజ్ చూసినట్టు అవతలి వ్యక్తులకు తెలియకూడదంటే మీరు బ్లూ టిక్స్ ఆఫ్ చేయొచ్చు. సెట్టింగ్స్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తే ప్రైవసీలో రీడ్ రిసిప్ట్స్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఆన్ లేదా ఆఫ్ చేయొచ్చు. ఈ సెట్టింగ్స్ మారిస్తే మీరు పంపిన మెసేజ్‌లు చదివారా లేదా అన్నది తెలుసుకోలేరు.
End-To-End Encryption: మీ వాట్సప్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉందన్న సంగతి మర్చిపోవద్దు. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్నందున మీరు పంపిన టెక్స్ట్ మెసేజెస్, వాయిస్ మెసేజెస్, ఫోటోలు, వీడియోలు ఇతరులెవరూ యాక్సెస్ చేయలేరని చెబుతోంది వాట్సప్.
Loading...