జియో ఫోన్లో వాట్సప్ వచ్చేసింది!
జియో ఫోన్లో వాట్సప్ అందుబాటులోకి వచ్చింది. యాప్ స్టోర్ నుంచి వాట్సప్ డౌన్లోడ్ చేసుకొని, నెంబర్ వెరిఫై చేసి మెసేజింగ్ సర్వీస్ వాడుకోవచ్చు.
news18-telugu
Updated: September 11, 2018, 3:00 PM IST

Image: Reuters
- News18 Telugu
- Last Updated: September 11, 2018, 3:00 PM IST
మీ దగ్గర రిలయెన్స్ జియో ఫోన్ ఉందా? ఇకపై ఆ ఫోన్లల్లో కూడా వాట్సప్ ఉపయోగించుకోవచ్చు. సోమవారం నుంచి ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సప్ కంపెనీ. కేఏఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే జియో ఫోన్ల కోసం వాట్సప్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. దేశంలో కోట్లాది మంది జియో యూజర్ల కోసం వాట్సప్ రిలీజ్ చేశామని ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ డేనియల్స్ ప్రకటించారు. టెక్స్ట్ మెసేజెస్‌తో పాటు రికార్డ్ చేసి వాయిస్ మెసేజెస్ కూడా పంపుకోవచ్చు. జియో యూజర్లు యాప్ స్టోర్ నుంచి వాట్సప్ డౌన్లోడ్ చేసుకొని, నెంబర్ వెరిఫై చేసి మెసేజింగ్ సర్వీస్ వాడుకోవచ్చు.
ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే ఛాట్ అప్లికేషన్ వాట్సప్‌ని మేం అందిస్తున్నాం. సోమవారం నుంచి ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఫేస్బుక్, వాట్సప్ బృందానికి జియో ధన్యవాదాలు తెలుపుతోంది.
ఇప్పటికే జియో ఫోన్లల్లో యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు వాట్సప్ సేవలు మొదలయ్యాయి.
ఇవి కూడా చదవండి:
ఫోర్ట్‌నైట్ గేమ్: 21 రోజుల్లో 2.3 కోట్ల యూజర్స్
బీపీ చెక్ చేసే ఐఫోన్ యాప్! మోటో జీ6 ప్లస్ వచ్చేసింది!
ఇంటర్నెట్ను ఊపేస్తున్న 'ఇన్విజిబుల్ ఛాలెంజ్'
Video: డెక్కన్ ఒడిస్సీ: ఆసియాలోనే లగ్జరీ ట్రెయిన్
Video: ఆరోగ్యం కోసం 10 సూపర్‌ఫుడ్స్!
పెట్రోల్ పొదుపు చేయడానికి 20 మార్గాలు
పెట్రోల్ బండి కన్నా ఇ-వెహికిల్ బెటరా?

— ఆకాశ్ అంబానీ, డైరెక్టర్, రిలయెన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్
JIO NEW All IN ONE PLANS: జియో సరికొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్స్ ఇవే...
జియో సినిమా యూజర్లకు బంపర్ ఆఫర్...సన్‌నెక్ట్స్ సినిమాలన్నీ చూసే చాన్స్...
జియో నుంచి సరికొత్త న్యూ ఆల్ ఇన్ వన్ ప్లాన్స్...వివరాలు ఇవిగో..
Jio Fiber New Plans: మరో 2 కొత్త జియో ఫైబర్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
మార్కెట్ రారాజు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ విజయ ప్రస్థానం సాగిందిలా..
సరికొత్త రికార్డు సృష్టించిన RIL .. దేశ చరిత్రలోనే తొలిసారి..
ఫోర్ట్‌నైట్ గేమ్: 21 రోజుల్లో 2.3 కోట్ల యూజర్స్
బీపీ చెక్ చేసే ఐఫోన్ యాప్!
Loading...
ఇంటర్నెట్ను ఊపేస్తున్న 'ఇన్విజిబుల్ ఛాలెంజ్'
Video: డెక్కన్ ఒడిస్సీ: ఆసియాలోనే లగ్జరీ ట్రెయిన్
Video: ఆరోగ్యం కోసం 10 సూపర్‌ఫుడ్స్!
పెట్రోల్ పొదుపు చేయడానికి 20 మార్గాలు
పెట్రోల్ బండి కన్నా ఇ-వెహికిల్ బెటరా?
Loading...