WhatsApp: మీ వాట్సప్‌ని తెలుగులోకి ఇలా మార్చండి

WhatsApp Language Settings | హిందీ, ఉర్దూ, పంజాబీ, మరాఠీ, బెంగాలీ, తమిళ్, గుజరాతీ, మళయాళం, కన్నడ భాషల్లో వాట్సప్ వాడుకోవచ్చు.

news18-telugu
Updated: March 29, 2019, 9:48 PM IST
WhatsApp: మీ వాట్సప్‌ని తెలుగులోకి ఇలా మార్చండి
WhatsApp: మీ వాట్సప్‌ని తెలుగులోకి ఇలా మార్చండి
news18-telugu
Updated: March 29, 2019, 9:48 PM IST
మీరు వాట్సప్ ఉపయోగిస్తున్నారా? అయితే యాప్ ఇంటర్‌ఫేస్‌ను మీకు కావాల్సిన భాషలోకి మార్చొచ్చు. మీరు డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు ఇంగ్లీష్ ఇంటర్‌ఫేస్‌ ఉంటుంది. ఆ తర్వాత మీరు మీకు కావాల్సిన భాషలోకి మార్చుకోవచ్చు. వాట్సప్‌ను అనేక భాషల్లోకి మార్చుకోవచ్చన్న విషయం చాలామందికి తెలియదు. వాట్సప్ మొత్తం 40 భాషల్లో సేవలు అందిస్తోంది. అందులో భారతీయ భాషలున్నాయి. హిందీ, ఉర్దూ, పంజాబీ, మరాఠీ, బెంగాలీ, తమిళ్, గుజరాతీ, మళయాళం, కన్నడ భాషల్లో వాట్సప్ వాడుకోవచ్చు. మరి మీ వాట్సప్‌లో మీకు నచ్చిన భాషను ఎలా సెలెక్ట్ చేయాలో తెలుసుకోండి.

whatsapp language settings, how to change language in whatsapp, how can change language in whatsapp, whatsapp language change, whatsapp new features, whatsapp new updates, whatsapp news, వాట్సప్ లాంగ్వేజ్ సెట్టింగ్స్, వాట్సప్ న్యూ ఫీచర్స్, వాట్సప్ న్యూస్, వాట్సప్ భాష, వాట్సప్ తెలుగు

వాట్సప్‌లో భాషను ఇలా మార్చుకోవచ్చు



ముందుగా మీ వాట్సప్ ఓపెన్ చేయండి.
రైట్ సైడ్ టాప్‌లో త్రీ డాట్స్ క్లిక్ చేయండి.


మీ వాట్సప్ Settings ఓపెన్ చేయండి.
మీకు కనిపించే ఆప్షన్స్‌లో Chats క్లిక్ చేయండి.
Loading...
తర్వాతి స్కీన్‌లో App Language క్లిక్ చేస్తే వేర్వేరు భాషలు కనిపిస్తాయి.
మీరు మీ వాట్సప్‌ని తెలుగులోకి మార్చాలంటే తెలుగుపై క్లిక్ చేయండి.
ఇక మీ వాట్సప్‌లో ఆప్షన్స్ అన్నీ తెలుగులోనే కనిపిస్తాయి.

Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

ఇవి కూడా చదవండి:

Video: బయట నిమ్మరసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త... ఓ రైల్వేస్టేషన్‌లో సీన్ చూడండి

ONGC Jobs: ఓఎన్జీసీలో 785 ఖాళీలు... వివరాలివే

MIDHANI Notification: బీటెక్ లేదా డిప్లొమా చేశారా? మిధానిలో అప్రెంటీస్‌కు అవకాశం

March 31 Deadline: మార్చి 31 లోగా పూర్తిచేయాల్సిన 10 ముఖ్యమైన పనులివే...
First published: March 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...