WhatsApp Fingerprint: వాట్సప్‌లో ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ వచ్చేసింది

WhatsApp Fingerprint: వాట్సప్‌లో ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ వచ్చేసింది

WhatsApp Fingerprint Authentication Feature | గతంలో ఐఓఎస్ యూజర్లకు ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్ రిలీజ్ చేసిన వాట్సప్... ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

  • Share this:
    వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్. యూజర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ వచ్చేసింది. లేటెస్ట్ బీటా వర్షన్‌లో ఈ ఫీచర్ కనిపిస్తోంది. ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్‌తో పాటు డార్క్ మోడ్ కూడా కనిపించింది. గతంలో ఐఓఎస్ యూజర్లకు ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్ రిలీజ్ చేసిన వాట్సప్... ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సప్ బీటా యూజర్లు ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్‌కు సంబంధించిన ఫోటోలను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేశారు. త్వరలో మీ వాట్సప్ యాప్ అప్‌డేట్ అయితే మీరు కూడా ఈ కొత్త ఫీచర్ వాడుకోవచ్చు.

    ఇది కూడా చూడండి :-
    దేశానికి కొత్త ప్రధాని ఖాయం... జగన్‌కు కేసీఆర్, బీజేపీ సపోర్ట్... సీఎన్ఎన్ న్యూస్18 ఇంటర్వ్యూలో చంద్రబాబు


    Read this: WhatsApp: మీ వాట్సప్‌ని తెలుగులోకి ఇలా మార్చండి

    వాట్సప్‌లో ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ ఎలా సెట్ చేసుకోవాలి?


    మీ వాట్సప్ యాప్ ఓపెన్ చేసి రైట్ సైడ్ టాప్‌లో త్రీ డాట్స్ క్లిక్ చేయండి
    Settings ఓపెన్ చేసి Account క్లిక్ చేయండి.
    Privacy ఆప్షన్‌లో మీకు Use Fingerprint to Unlock క్లిక్ చేసి ఫింగర్‌ప్రింట్ రిజిస్టర్ చేసుకోవాలి.
    అందులో 1 minute, 10 minutes, 30 minutes అని టైమ్ ఔట్ ఆప్షన్ ఉంటుంది.

    Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

    ఇవి కూడా చదవండి:

    MIDHANI Notification: బీటెక్ లేదా డిప్లొమా చేశారా? మిధానిలో అప్రెంటీస్‌కు అవకాశం

    March 31 Deadline: మార్చి 31 లోగా పూర్తిచేయాల్సిన 10 ముఖ్యమైన పనులివే...

    PM-Kisan Scheme: ఏప్రిల్ 1 నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు
    First published: