ఇక ఇండియాలోనే వాట్సప్ పేమెంట్స్ డేటా స్టోరేజ్!

ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ మేరకు పేమెంట్ డేటాను స్థానికంగానే స్టోర్ చేసేందుకు వ్యవస్థను రూపొందిస్తున్నామని వాట్సప్ ప్రకటించింది. ఆరు నెలల్లో ఈ వ్యవస్థ ఏర్పాటవుతుందని చెబుతోంది వాట్సప్.

news18-telugu
Updated: October 9, 2018, 1:17 PM IST
ఇక ఇండియాలోనే వాట్సప్ పేమెంట్స్ డేటా స్టోరేజ్!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఎట్టకేలకు వాట్సప్ దిగొచ్చింది. ఆర్‌బీఐ డిమాండ్‌కు తలొగ్గింది. వాట్సప్ పేమెంట్ డేటాను భారతదేశంలోనే స్టోర్ చేయాలన్న నిర్ణయం తీసుకుంది. చాలారోజుల క్రితమే వాట్సప్‌లో పేమెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే యూజర్ల పేమెంట్ డేటాను వాట్సప్ ఇండియాలో స్టోర్ చేయకపోవడం వివాదాస్పదమైంది. దీంతో ఆర్‌బీఐ జోక్యం చేసుకొని... పేమెంట్ డేటాను స్థానికంగానే స్టోర్ చేయాలని సూచించింది.

ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ మేరకు పేమెంట్ డేటాను స్థానికంగానే స్టోర్ చేసేందుకు వ్యవస్థను రూపొందిస్తున్నామని వాట్సప్ ప్రకటించింది. ఆరు నెలల్లో ఈ వ్యవస్థ ఏర్పాటవుతుందని చెబుతోంది వాట్సప్. ఈ ఏడాది ఆరంభంలో వాట్సప్ పేమెంట్ సిస్టమ్ ప్రయోగాత్మకంగా ప్రారంభించింది ఆ సంస్థ. అయితే డేటా స్టోరేజ్ విషయంలో వివాదం రావడంతో ఆ సర్వీస్‌కు పూర్తిస్థాయి క్లియరెన్స్ రాలేదు.

ఇవి కూడా చదవండి:

లీకైన గూగుల్ ప్లస్ డేటా... ఇప్పుడు మీరేం చేయాలి?

వాట్సప్‌లో యాడ్స్ వచ్చేశాయి!

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌కు మీరు రెడీనా?

రూ.99కే ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ ఇన్సూరెన్స్!అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

సేవింగ్స్ బ్యాంక్, పేమెంట్స్ బ్యాంక్... అకౌంట్లలో తేడాలేంటీ?

రూ.12,999 ధరకే రెడ్‌మీ నోట్ 5 ప్రో!

ఫేస్‌బుక్ క్లోన్ అయినట్టు మెసేజ్ వచ్చిందా?

ఏసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్‌ప్రో ఎం1పై భారీ డిస్కౌంట్లు!

అక్టోబర్ 30న వన్‌ప్లస్ 6టీ లాంఛింగ్ ఈవెంట్: టికెట్ ధర రూ.999
First published: October 9, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading