హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

India-Pak Tensions: గూగుల్‌లో 'WAR' అని ఎందుకు సెర్చ్ చేస్తున్నారు?

ఎక్కువ మంది సెర్చ్ చేసింది మాత్రం "How long was the shortest war?" అంటే 'అతి చిన్న యుద్ధం ఎంతకాలం సాగింది' అని తెలుసుకునేందుకు ప్రయత్నించారు నెటిజన్లు.

  ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మంగళవారం తెల్లవారుజామున ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మిరాజ్-2000 యుద్ధ విమానాలు పాకిస్తాన్‌కు చెందిన జైష్-ఏ-మహ్మద్ టెర్రర్ క్యాంప్స్‌ను పేల్చివేయడం దగ్గర్నుంచి ఇప్పటి వరకు భారత్, పాకిస్తాన్ మధ్య టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఇండియా-పాకిస్తాన్ యుద్ధానికి దారితీస్తాయేమో అన్న భయాందోళనలు చాలామందిలో ఉన్నాయి. గత 24 గంటల్లో గూగుల్‌లో ఎక్కువగా యుద్ధానికి సంబంధించిన అంశాలే సెర్చ్ అవుతున్నాయి. ఎక్కువ మంది సెర్చ్ చేసింది మాత్రం "How long was the shortest war?" అంటే 'అతి చిన్న యుద్ధం ఎంతకాలం సాగింది' అని తెలుసుకునేందుకు ప్రయత్నించారు నెటిజన్లు.

  Balakot, Google Trends, Imran Khan, India, Indo-Pak, Jaesh, JeM, jem terror, LoC, pakistan, Pakistan terror, PTI, Pulwama terror attack, surgical strike, surgical strike 2, tension, Vijay Gokhale, war, సర్జికల్ స్ట్రైక్, ఇండియా పాకిస్తాన్, గూగుల్ ట్రెండ్స్, వార్
  image: GOOGLE TRENDS

  "How long was the shortest war?" ప్రశ్నతో పాటు మరికొన్ని ప్రశ్నల్ని గూగుల్‌లో సెర్చ్ చేశారు. అయితే ఇలా సెర్చ్ చేసినవారిలో ఎక్కువ మంది భారతీయులే అనుకుంటే పొరపాటే. మొదటి స్థానంలో పాకిస్తాన్ నెటిజన్లు ఉంటే, ఆ తర్వాతి స్థానాల్లో యూఏఈ, నేపాల్ దేశస్తులు ఉన్నారు. వారి తర్వాత భారతీయులు ఉన్నారు.

  Balakot, Google Trends, Imran Khan, India, Indo-Pak, Jaesh, JeM, jem terror, LoC, pakistan, Pakistan terror, PTI, Pulwama terror attack, surgical strike, surgical strike 2, tension, Vijay Gokhale, war, సర్జికల్ స్ట్రైక్, ఇండియా పాకిస్తాన్, గూగుల్ ట్రెండ్స్, వార్
  image: GOOGLE TRENDS

  ఈ సెర్చ్ ట్రెండ్స్‌ని బట్టి అన్ని దేశాల ప్రజలు యుద్ధం విషయంలో ఆందోళనగానే ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ట్విట్టర్‌లో #SayNoToWar హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

  Photos: అమరవీరుల స్మృతి చిహ్నం 'నేషనల్ వార్ మెమోరియల్'

  ఇవి కూడా చదవండి:

  పవర్ బ్యాంక్ కొంటున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు

  WhatsApp Feature: వాట్సప్‌లో త్వరలో 'గ్రూప్ ఇన్విటేషన్ ఫీచర్'

  RRB Jobs: రైల్వేలో NTPC పోస్టులకు రేపే నోటిఫికేషన్

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Google, Indian Air Force, Indian Army, Pulwama Terror Attack, Surgical Strike 2

  ఉత్తమ కథలు