Ayodhya Verdict: అయోధ్యపై తీర్పు... గూగుల్‌లో నెటిజన్లు సెర్చ్ చేస్తున్న ప్రశ్నలివే

Ayodhya Verdict | అయోధ్య కేసు గురించి లోతుగా తెలుసుకునేందుకు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. అందులో ఎక్కువగా గూగుల్‌ను అడిగిన ప్రశ్నలు ఇవే.

news18-telugu
Updated: November 9, 2019, 11:58 AM IST
Ayodhya Verdict: అయోధ్యపై తీర్పు... గూగుల్‌లో నెటిజన్లు సెర్చ్ చేస్తున్న ప్రశ్నలివే
Ayodhya Verdict: అయోధ్యపై తీర్పు... గూగుల్‌లో నెటిజన్లు సెర్చ్ చేస్తున్న ప్రశ్నలివే (News18 Creative)
  • Share this:
అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు తీర్పు కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే అయోధ్య వ్యవహారంపై దేశప్రజలకు అనేక ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయి. వాటికి సమాధానం వెతికేందుకు గూగుల్‌ను ఆశ్రయించారు నెటిజన్లు. మూడు దశాబ్దాల నాటి కేసు కావడంతో ఈ తరానికి అయోధ్యకు సంబంధించిన కేసు గురించి తెలిసింది తక్కువే. అందుకే అయోధ్య కేసు గురించి లోతుగా తెలుసుకునేందుకు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. అందులో ఎక్కువగా గూగుల్‌ను అడిగిన ప్రశ్నలు ఇవే.

What is Section 144?: అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో 144 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే 144 సెక్షన్ అంటే ఏంటీ అని తెలుసుకునేందుకు గూగుల్‌లో వెతికారు.

Ayodhya case, Ayodhya case hearing, Ayodhya case judgement, ayodhya case ram mandir, ayodhya section 144, ayodhya verdict 2019, ayodhya verdict holiday, Babri Masjid, Chief Justice Ranjan Gogoi, google ayodhya, Justice Gogoi, ram mandir, Ram Mandir-Babri Masjid, Section 144, section 144 bengaluru, అయోధ్య కేసు, అయోధ్య కేసు విచారణ, అయోధ్య కేసు తీర్పు, అయోధ్య కేసు రామ మందిర్, అయోధ సెక్షన్ 144, అయోధ్య తీర్పు 2019, అయోధ్య తీర్పు సెలవు, బాబ్రీ మసీదు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, గూగుల్ అయోధ్య, జస్టిస్ గొగోయ్, రామ్ మందిర్, రామ్ మందిర్-బాబ్రీ మసీద్, సెక్షన్ 144, సెక్షన్ 144 బెంగళూరు
Source: Google


Is tomorrow a holiday?: గూగుల్‌లో ఈరోజు ఎక్కువగా కనిపించిన ప్రశ్న ఇది. అయోధ్య తీర్పు వెలువడటంతో సెలవు ప్రకటించారా అని తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు. అయితే పలు రాష్ట్రాల్లో నవంబర్ 11 వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.



Who is Chief Justice Ranjan Gogoi?: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఎవరు అని తెలుసుకునేందుకు సెర్చ్ చేశారు నెటిజన్లు. అంతేకాదు... ఆయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, మతం ఏంటీ అని గూగుల్‌ని అడిగారు.

అంతే కాదు... What is Ayodhya case, Ayodhya Verdict, Ayodhya case లాంటి పదాలతో గూగుల్‌లో సెర్చ్ చేస్తూ అయోధ్య కేసుకు సంబంధించిన అప్‌డేట్స్ తెలుసుకుంటున్నారు.

Indian Railways: రైలు పట్టాలపై ప్రత్యక్షమైన యముడు... బెదిరిపోయిన ప్రయాణికులు
Loading...


ఇవి కూడా చదవండి:

Ayodhya Verdict: ఫేస్‌బుక్‌లో అయోధ్య అంశంపై అభ్యంతరకరమైన పోస్ట్... ఓ వ్యక్తి అరెస్ట్

Ayodhya: అయోధ్యపై తీర్పు వచ్చింది... అయోధ్యకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న మరో కేసు ఇది

Aadhaar-SBI link: మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు ఆధార్ లింక్ చేయలేదా? ఇలా చేయండి
First published: November 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...