జియో కొత్త యాప్‌: ఒకేసారి పది మందితో మాట్లాడుకోవచ్చు

సంచలననానికి మారుపేరైన..జీయో మరో క్రేజీ యాప్‌ను అందుబాటులోకి తేనుంది.

news18-telugu
Updated: February 27, 2019, 7:07 AM IST
జియో కొత్త యాప్‌: ఒకేసారి పది మందితో మాట్లాడుకోవచ్చు
జియో కొత్త యాప్‌: ఒకేసారి పది మందితో మాట్లాడుకోవచ్చు
  • Share this:
సంచలననానికి మారుపేరైన..జీయో మరో క్రేజీ యాప్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ యాప్.. ఆండ్రాయిడ్‌ యూజర్లకోసం రిలయన్స్‌ జియో అందించనుంది. ఈ యాప్ ద్వారా గ్రూపు కాలింగ్‌ లేదా గ్రూపు టాక్‌‌ సదుపాాయాన్ని వాడుకోవచ్చు. ఈ యాప్‌ను గూగుల్‌ యాప్‌ స్టోర్‌ ద్వారా పొందవచ్చు.  జియో సిమ్‌ వాడుతున్న ఆండ్రాయిడ్‌ వినియోగదారులు ఒకేసారి పది మందితో కాన్ఫరెన్స్‌ కాల్‌ ద్వారా మాట్లాడుకోవచ్చు. అంతేకాకుండా.. ఇందులో లెక్చర్‌ మోడ్‌, మ్యూట్‌ పార్టిసిపెంట్‌ లాంటి ఇతర ఫీచర్లను కూడా ఉండనున్నాయి. ప్రస్తుతం ఈ యాప్‌ను..టెస్ట్ చేస్తున్నారు.  అతి త్వరలోనే జియో తన కస్టమర్లకు ఈ సదుపాయాన్ని  అందించనుంది.
క్యూట్ అనుపమ లేటెస్ట్ ఫోటోస్


First published: February 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు