హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

YouTube: యూట్యూబ్‌ చూస్తున్నారా? ఇంటర్నెట్ డేటా ఇలా ఆదా చేయొచ్చు

YouTube: యూట్యూబ్‌ చూస్తున్నారా? ఇంటర్నెట్ డేటా ఇలా ఆదా చేయొచ్చు

YouTube: యూట్యూబ్‌ చూస్తున్నారా? ఇంటర్నెట్ డేటా ఇలా ఆదా చేయొచ్చు

YouTube: యూట్యూబ్‌ చూస్తున్నారా? ఇంటర్నెట్ డేటా ఇలా ఆదా చేయొచ్చు

YouTube Settings | సెట్టింగ్స్ మార్చుకుంటే చాలావరకు డేటా ఆదా అవుతుంది. వాటితో మరిన్ని వీడియోలు చూసే అవకాశం లభిస్తుంది.

    మీరు తరచూ యూట్యూబ్ చూస్తుంటారా? రోజూ వీడియోలు చూడటం మీకు అలవాటా? బ్రౌజింగ్ కన్నా వీడియోలు చూస్తే ఇంటర్నెట్ డేటా చాలా త్వరగా ఖర్చవుతుంది. ఎంత డేటా ఉన్నా సరిపోదు. అయితే మీరు కొన్ని సెట్టింగ్స్ మార్చుకుంటే డేటా పొదుపు చేయొచ్చు. ఈ సెట్టింగ్స్ గురించి చాలామందికి తెలియక డేటా ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. సెట్టింగ్స్ మార్చుకుంటే చాలావరకు డేటా ఆదా అవుతుంది. వాటితో మరిన్ని వీడియోలు చూసే అవకాశం లభిస్తుంది. మరి ఆ సెట్టింగ్స్ ఏంటో? ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి.


    మీ ఫోన్‌లో యూట్యూబ్ యాప్ ఉందా? అయితే యాప్ ఓసారి ఓపెన్ చేయండి. మీ ప్రొఫైల్ పిక్ పైన క్లిక్ చేయండి. అందులో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. Downloads ఆప్షన్ క్లిక్ చేయండి. అందులో మీకు Download quality ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే Low, Medium, High, Ask each time అని కనిపిస్తాయి. వాటిలో Low లేదా Medium సెట్ చేసుకుంటే చాలు. మీకు చాలావరకు మొబైల్ డేటా ఆదా అవుతుంది. యూట్యూబ్‌లోనే సెట్టింగ్స్‌లో General ఆప్షన్‌లోకి వెళ్లాలి. అందులో Limit mobile data usage ఆప్షన్ ఎనేబుల్ చేయాలి. దీని ద్వారా HD video వైఫై ఉన్నప్పుడు ప్లే అవుతుంది.


    Royal Enfield: బుల్లెట్ ట్రయల్స్ 350, 500 బైకుల్ని లాంఛ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్


    ఇవి కూడా చదవండి:


    WhatsApp Fingerprint: వాట్సప్‌లో ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ వచ్చేసింది


    WhatsApp: మీ వాట్సప్‌ని తెలుగులోకి ఇలా మార్చండి


     

    First published:

    Tags: Smartphone, Youtube

    ఉత్తమ కథలు