PUBG Prize: పబ్‌జీ చూసి రూ.21,990 విలువైన ఒప్పో ఎఫ్9 ప్రో గెలుచుకోండి

ఫిబ్రవరి 24 వరకు ఈ రౌండ్ కొనసాగుతుంది. ప్లే ఆఫ్ రౌండ్‌ లైవ్ స్ట్రీమింగ్ చూసేవాళ్లు ఒప్పో ఎఫ్9 ప్రో స్మార్ట్‌ఫోన్ గెలుచుకోవచ్చని కంపెనీ ట్వీట్ చేసింది.

news18-telugu
Updated: February 17, 2019, 8:00 AM IST
PUBG Prize: పబ్‌జీ చూసి రూ.21,990 విలువైన ఒప్పో ఎఫ్9 ప్రో గెలుచుకోండి
PUBG Prize: పబ్‌జీ చూసి రూ.21,990 విలువైన ఒప్పో ఎఫ్9 ప్రో గెలుచుకోండి
news18-telugu
Updated: February 17, 2019, 8:00 AM IST
మీకు పబ్‌జీ గేమ్ అంటే ఇష్టమా? గేమ్ ఆడకపోయినా ఎవరైనా ఆడుతుంటే చూసి ఎంజాయ్ చేస్తుంటారా? అయితే మీకు గుడ్ న్యూస్. పబ్‌జీ ఆడాల్సిన అవసరం లేదు. జస్ట్ చూస్తే చాలు. రూ.21,990 విలువైన ఒప్పో ఎఫ్9 ప్రో గెలుచుకోవచ్చు. అవును... పబ్‌జీ మొబైల్ ఇండియా సిరీస్ 2019 ఈవెంట్‌లో భాగంగా మీకు ఈ అవకాశం లభిస్తుంది. క్వాలిఫయర్ రౌండ్‌లో 2000 మందిని ఎంపిక చేశారు. ఫిబ్రవరి 10 నుంచి ప్లేఆఫ్ రౌండ్ జరుగుతోంది. ఫిబ్రవరి 24 వరకు ఈ రౌండ్ కొనసాగుతుంది. ప్లే ఆఫ్ రౌండ్‌ లైవ్ స్ట్రీమింగ్ చూసేవాళ్లు ఒప్పో ఎఫ్9 ప్రో స్మార్ట్‌ఫోన్ గెలుచుకోవచ్చని కంపెనీ ట్వీట్ చేసింది.





Read this: Good News: జీమెయిల్‌లో రైట్ క్లిక్ చేస్తే... సరికొత్త ఆప్షన్లు

ఒప్పో ఎక్స్ పబ్‌జీ మొబైల్ ఇండియా సిరీస్- ఆన్‌లైన్ ప్లే ఆఫ్ ఫిబ్రవరి 10 నుంచి 24 వరకు కొనసాగుతుందని, ఈ మ్యాచ్ చూసినవాళ్లు ఒప్పో ఫోన్ గెలుచుకోవచ్చన్నది ఆ ట్వీట్ సారాంశం. రూ.21,990 విలువైన ఒప్పో ఎఫ్9 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విజేత గెలుచుకోవచ్చు. చూసేవాళ్లే కాదు... ఆడేవాళ్లు కూడా ప్రైజులు ఉంటాయి. క్వాలిఫయర్ రౌండ్ పూర్తి చేసుకొని ప్లే ఆఫ్ ఆడుతున్నవాళ్లు ఆ తర్వాత ఫైనల్ రౌండ్‌ ఆడతారు. అందులో గెలిచిన వారికీ బహుమతులు ఉంటాయి.
Loading...
Photos: సముద్రం మధ్యలో సూపర్ మార్కెట్... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

IRCTC APP: ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్‌‌తో ఉపయోగాలు ఇవే...

LIC Renewal: ఎల్ఐసీ పాలసీ ల్యాప్స్ అయిందా? ఇలా రెన్యువల్ చేయొచ్చు

Swiggy Stores: ఇంట్లోకి కావాల్సిన సరుకులు స్విగ్గీలో ఆర్డర్ చేయొచ్చు

Uber Free Calls: మీ నెంబర్ కనిపించకుండా ఊబెర్ డ్రైవర్‌కు ఇలా కాల్ చేయొచ్చు...
First published: February 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626