Top Washing Machines | బట్టలు ఉత్తుకోవడం కష్టంగా ఉందా? అందుకని కొత్త వాషింగ్ మెషీన్ (Washing Machine) కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ప్రముఖ ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) భారీ తగ్గింపు ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. వాషింగ్ మెషీన్‌పై ఏకంగా 50 శాతం తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోలా వాషింగ్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిపై అదిరే ఆఫర్లు పొందొచ్చు. మోటరోలా 10.5 కేజీ వాషింగ్ మెషీన్‌పై ఏకంగా 50 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ వాషింగ్ మెషీన్ ఎంఆర్పీ రూ. 57,999గా ఉంది. అయితే ఇప్పుడు దీన్ని రూ. 29,490కు కొనుగోలు చేయొచ్చు. అంటే 49 శాతం తగ్గింపు లభిస్తోందని చెప్పుకోవచ్చు.
భారీ డిస్కౌంట్.. కేవలం రూ.12,700కే 43 అంగుళాల స్మార్ట్ టీవీ!
అలాగే ఈ వాషింగ్ మెషీన్‌పై 10 శాతం తక్షణ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. రూ. 1250 వరకు తగ్గింపు వస్తుంది. దీంతో ఇప్పుడు వాషింగ్ మెషీన్ రేటు రూ. 28,240కు పడిపోతుంది.ఈ వాషింగ్ మెషీన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది ఫ్రంట్ లోన్ వాషింగ్ మెషీన్. 5 స్టార్ రేటింగ్ ఉంది. స్మార్ట్ వైఫై ఎనెబుల్ వాషింగ్ మెషీన్, బిల్ట్ ఇన్‌గా హీటర్ కూడా వస్తుంది.
9800ఎంఏహెచ్ బ్యాటరీతో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర చాలా తక్కువ, ఓ లుక్కేయండి!
అంతేకాకుండా ఈ వాషింగ్ మెషీన్‌పై ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంటుంది. గరిష్టంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 5,200 వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే ఈ వాషింగ్ మెషీన్‌ను నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కింద కొనుగోలు చేయొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 4915 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆరు నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది.
లేదంటే ఈఎంఐ ఆప్షన్ ఎంచోవచ్చు. ఇంలో 24 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెలకు రూ. 1430 చెల్లిస్తే సరిపోతుంది. అదే 18 నెలలు అయితే ఈఎంఐ రూ. 1840 పడుతుంది. అలాగే 12 నెలలు అయితే రూ. 2648 చెల్లించుకోవాలి. 9 నెలలు అయితే నెలకు రూ. 3471కట్టాలి. ఇలా మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన ఈఎంఐ కూడా మారుతూ ఉంటుంది. చాలా బ్యాంకులు వాటి క్రెడిట్ కార్డులపై ఈ తరహ ఫెసిటిలీస్ను అందిస్తున్నాయి. ఏయూ బ్యాంక్ కార్డు ద్వారా కొంటే నెలకు రూ. 1416 నుంచి చెల్లించే అవకాశం ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఈఎంఐ ద్వారా కూడా కొనొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flipkart, Latest offers, Offers