క్రికెట్ ఫ్యాన్స్‌లో ఐపీఎల్ ఫీవర్ మొదలైంది. ఏప్రిల్ 9న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం కాబోతున్నాయి. మరి మీరు కూడా ఐపీఎల్ మ్యాచ్‌లు చూడాలనుకుంటున్నారా? జియో ప్రత్యేకంగా క్రికెట్ ప్లాన్స్ అందిస్తోంది. ఈ ప్లాన్స్ రూ.401 నుంచి మొదలవుతాయి. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్‌తో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లను డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఉచితంగా చూడొచ్చు. మరి ఏ ప్లాన్‌పై ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకోండి.
Jio Rs 401 Cricket Plan: రిలయెన్స్ జియో రూ.401 క్రికెట్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా చొప్పున 28 రోజులకు 84జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా మరో 6జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 90 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీంతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది.
Jio Rs 598 Cricket Plan: రిలయెన్స్ జియో రూ.598 క్రికెట్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున 56 రోజులకు 112 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీంతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది.
Poco X3 Pro: రూ.18,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.10,999 ధరకే సొంతం చేసుకోండి... ఈ ఆఫర్ వారికి మాత్రమే
JioFiber Free Trial: ఇంటర్నెట్ కనెక్షన్ కావాలా? జియోఫైబర్ ఫ్రీ ట్రయల్ ట్రై చేయండి
Jio Rs 777 Cricket Plan: రిలయెన్స్ జియో రూ.777 క్రికెట్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా చొప్పున 84 రోజులకు 126 జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా మరో 5జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 131 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీంతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది.
Jio Rs 2599 Cricket Plan: రిలయెన్స్ జియో రూ.2599 క్రికెట్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున 365 రోజులకు 730 జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా మరో 10జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 740 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీంతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది.
Jio Rs 499 Cricket Add on Plan: రిలయెన్స్ జియో రూ.499 క్రికెట్ యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా చొప్పున 56 రోజులకు 84 జీబీ డేటా వాడుకోవచ్చు. రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీంతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది.
POCO X3 Price Cut: కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.2,000 తగ్గింది
Realme 8: రూ.14,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.549 ధరకే సొంతం చేసుకోండి... ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వివరాలివే
Jio Rs 612 Cricket Add on Plan: రిలయెన్స్ జియో రూ.612 క్రికెట్ యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 72 జీబీ డేటా లభిస్తుంది. యాక్టీవ్ ప్లాన్ ఉన్నవారు ఈ ప్లాన్ రీఛార్జ్ చేయొచ్చు. రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీంతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది.
Jio Rs 1004 Cricket Add on Plan: రిలయెన్స్ జియో రూ.1004 క్రికెట్ యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 120 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 200జీబీ డేటా వాడుకోవచ్చు. రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీంతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది.
Jio Rs 1206 Cricket Add on Plan: రిలయెన్స్ జియో రూ.1206 క్రికెట్ యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 180 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 240జీబీ డేటా లభిస్తుంది. రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీంతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది.
Jio Rs 1208 Cricket Add on Plan: రిలయెన్స్ జియో రూ.1208 క్రికెట్ యాడ్ ఆన్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 240 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 240జీబీ డేటా లభిస్తుంది. రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీంతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Disney+ Hotstar, Hotstar, IPL, IPL 2021, Jio, Reliance Jio