5G ప్రాసెసర్‌లలోనే ఉత్తమైన ప్రాసెసర్, అత్యంత వేగవంతమైన 66W ఛార్జర్, కళ్ళుచెదిరే AMOLED డిస్‌ప్లే, ఆకర్షణీయమైన స్పీకర్‌లు ఇంకా 64 MP AI ట్రిపుల్ కెమెరా ఎర్రేతో వచ్చే vivo T1 ప్రో 5G తిరుగులేని డివైజ్.
గ్లిట్టర్ AG టెక్స్‌చర్ ఉన్న వెనుక ప్యానెల్, జెట్ ఇంజిన్‌ల ఇన్‌టేక్‌ల ఆకారంలోని వెనుక కెమెరాలు, ఫోన్‌కు ప్రీమియం ఫీల్ ఇవ్వడానికి డిజైన్ చేసిన అత్యంత-దృఢమైన నానో-కోటింగ్‌లతో మీరు చాలా ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్‌ను చూస్తున్నారు.
T1 Proను కాంప్లిమెంట్ చేసే దాని జత T1 44W ఫోన్. ఇది అందుబాటు ధరలో ఉండి, నాణ్యత మరియు వినియోగదారు అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చే ఫోన్ అలాగే పేరులో ఉన్నట్టు దీనితో పాటు 44 W ఛార్జర్ వస్తుంది. డిజైన్ సరళంగా ఉంటుంది, కానీ చాలా హుందాగా వినియోగించడానికి సౌకర్యవంతంగా ఉంటుంది.
T1 Proకు Qualcomm యొక్క శక్తివంతమైన Snapdragon 778G SoC, 2.4GHz క్లాక్ వేగంతో 6nm మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్‌పై తయారు చేసిన ఆక్టా-కోర్ ప్లాట్‌ఫామ్ పవర్ ఉన్నాయి. దీనిలో x53 5G మోడెమ్ , హెక్సాగన్ 770 రూపంలో శక్తివంతమైన AI చిప్ అలాగే గేమింగ్ కోసం ఆప్టిమైజ్ చేసిన GPU. ఈ చిప్‌ను సమర్థవంతంగా సపోర్ట్ చేసే విధంగా 8GB వరకు RAM, మరియు 128 GB అతి వేగవంతమైన స్టోరేజ్.
T1 44Wలో సమర్థవంతమైన Snapdragon 680 — మరొక 6 nm ప్రాసెసర్‌తో పాటు —8 GB RAM మరియు 128 GB స్టోరేజ్ వస్తాయి.
ఎక్స్‌టెండ్ చేసిన RAM 2.0 కారణంగా రెండు ఫోన్‌లు ఇంటర్నల్ స్టోరేజ్ నుండి మరో 4 GB మెమరీని తీసుకోవచ్చు, మరియు దీనిని microSD కార్డ్‌లతో 1 TB వరకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
Vivo చెప్పిన ప్రకారం, T1 Proలో వారు ‘ఫ్లాగ్‌షిప్-స్థాయి’ 8-లేయర్‌ల కూలింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇందులో 32,923 చదరపు mm సమర్థవంతమైన కూలింగ్ ఏరియాతో పాటు 2,097 చదరపు mm వేపర్ ఛాంబర్ ఉన్నాయి. గేమర్‌లకు ఇది లాగ్-లేని అనుభవం అలాగే మద్దతు ఉన్న అత్యంత భారీ సెట్టింగ్‌ల అనుభవాన్ని అందిస్తుంది. నిజానికి, గేమర్‌ల విషయంలో మరింత ఇమ్మెర్సివ్ అలాగే ప్రతిస్పందనాత్మక వైబ్రేషన్ ఫీడ్‌బ్యాక్ కోసం శక్తివంతమైన, క్యాలిబ్రేట్ చేసిన Z-axis లీనియర్ మోటార్‌తో ఒక మెట్టుపైనే ఉందని చెప్పాలి.
T1 44W యొక్క SD680 దీని ముందు వచ్చిన దానితో పోల్చుకుంటే 20% ఎక్కువ సింగిల్-కోర్ పెర్‌ఫార్మెన్స్ మరియు 10% అధిక GPU పెర్‌ఫార్మెన్స్‌తో మరింత మెరుగైన పనితీరును అందిస్తుంది.
ఆసక్తికరంగా, రెండు ఫోన్‌లు శక్తివంతమైన ఫ్లాష్ ఛార్జ్ యూనిట్‌లతో వస్తున్నాయి. T1 Pro 66W యూనిట్‌తో మీ ఫోన్ ఛార్జ్‌ను 18 నిమిషాలలోనే 50% వరకు తీసుకెళుతుంది, అలాగే T1 44W పోన్ 44 W యూనిట్‌తో వస్తుంది.
ముందు ఫోన్ కాస్త చిన్నదయిన 4,700 mAh బ్యాటరీతో వస్తే తర్వాతది పెద్దదయిన 5,000 mAh బ్యాటరీతో వస్తుంది.
పవర్ ఇండస్ట్రీలోనే-అగ్రగామి అయిన ఛార్జింగ్ పంప్ మరియు FFC సాంకేతికతతో బ్యాటరీలోకి పంప్ చేయబడుతుంది. ఇది సురక్షితం, వేగవంతం.
T1 Pro 5Gలో 0.9 CC సౌండ్ క్యావిటీలో భారీ స్పీకర్‌లు ఉన్నాయి. దీని వలన బాస్ మెరుగయ్యి, మొత్తంమ్మీద మంచి సూక్ష్మ అంశాలతో కూడిన అనుభవాన్ని అందిస్తాయి. స్మార్ట్ పవర్ యాంప్లిఫయర్ తెలివిగా పవర్‌ను మేనేజ్ చేస్తుంది, మరియు 71 dB శబ్దాన్ని అందిస్తాయి. ఫోన్ వైర్ ఉన్న అలాగే వైర్ లేని ప్లేబ్యాక్‌లు రెండింటికి Hi-Res ఆడియో సర్టిఫికేషన్ ఉంది.
T1 44Wకు కూడా అదే Hi-Res ఆడియో సర్టిఫికేషన్ ఉంది అలాగే ఆడియో సూపర్ రిజల్యూషన్‌ను సపోర్ట్ చేస్తుంది.
రెండు ఫోన్‌లలో అందమైన FHD+ AMOLED డిస్‌ప్లేలు ఉన్నాయి. వాటి కాంట్రాస్ట్ రేషియోలు ఇన్‌పైనేట్‌కు దగ్గరగా ఉంటాయి, మరియు 400+ PPI. T1 Proలో 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు 1,300 నిట్‌లు అత్యధిక కాంతితో HDR అనుభవం ఉన్నాయి. రెండు పోన్‌లు కూడా వైడ్ DCI-P3 గామట్‌కు మద్దతు ఇస్తాయి కాబట్టి ఫోటోలు, వీడియోలు అద్భుతంగా కనిపిస్తాయి.
ఇంత అద్భుతమైన ఫీచర్‌లతో పాటు కెమెరాలు అదనపు ఆకర్షణ. T1 Proలో AI ట్రిపుల్ కెమెరా ఎర్రే ఉంది. ఇది 64 MP F1.79 యూనిట్‌తో కాంతిని అద్భుతంగా క్యాప్చర్ చేసి మరింత సహజమైన బొకేను అందిస్తుంది.
ఇది 8 MP 117° అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా మరియు 4 cm వరకు ఫోకస్ చేసే మాక్రో కెమెరా ఉన్నాయి.
వీటన్నింటకంటే మెరుగైనది, కెమెరా పిక్చర్-ఇన్-పిక్చర్ వీడియో ఎఫెక్ట్ కోసం వెనుక ఒకే సమయంలో కెమెరాతో 4K వీడియో ముందు కెమెరా మీ అల్లరినీ క్యాప్చర్ చేయగలదు.
T1 44W ఫోన్‌లో 50 MP ప్రధాన కెమెరా, 2 MP బోకే కెమెరా అలాగే 2 MP మాక్రో కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 16 MP కెమెరా అందమైన సెల్ఫీలను క్యాప్చర్ చేసి AI అల్గారిథమ్‌లతో మీ ‘సహజ సౌందర్యాన్ని మెరుగుచేస్తుంది’.
మీరు స్థిరమైన HD వీడియో క్యాప్చర్ చేయగలుగుతారు అలాగే దీనిలో ముందు మరియు వెనుక కెమెరాల చిత్రాలను కలిపే స్టిల్స్ కోసం డబుల్ ఎక్స్‌పోజర్ మోడ్ కూడా ఉంది!
అనేక ఫ్రేమ్‌లు కలిసి పోకుండా ఆపడానికి సూపర్ నైట్ మోడ్, సిటీ నైట్ ఫిల్టర్‌లు మరియు మరిన్ని AI ఫీచర్లు రెండు కెమెరాలలో కూడా ఎలాంటి కాంతిలో అయినా అద్భుతమైన చిత్రాలను క్యాప్చర్ చేయగలిగడానికి సహాయపడతాయి.
స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏమిటంటే, ఈ రెండు వాటి వాటి ఫీచర్లు, అద్భుతమైన కెమెరాలు, శక్తివంతమైన అంతర్గత భాగాలు అసమానమైన డిజైన్‌తో ఎంతో ఆకర్షణీయమైన ఫోన్‌లు అని.
vivo T1 Pro 5G మే 7న 12 AM 23,999తో ప్రారంభమయ్యే ధరలతో సేల్‌కు రాగా. దాని జత T1 44W కాస్త ఆలస్యంగా మే 8 మధ్యాహ్నం నుండి 14,999 ప్రారంభ ధరతో సేల్‌కు వచ్చింది.
ICICI, SBI, IDFC First Bank, మరియు OneCard వినియోగదారులకు T1 Pro 5G and T1 44W కొనుగోలుపై వరుసగా అదనంగా 2,500 రూపాయలు మరియు 1,500 రూపాయల ప్రయోజనాలు ఉంటాయని గమనించండి.
ఇది భాగస్వామ్య పోస్ట్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Smartphone, Vivo