Vivo Y95 Smartphone : మళ్లీ తగ్గిన Vivo SmartPhone ధర.. త్వరపడండి..

Vivo Y95 Smartphone | మొదట్లో వివో వై95 స్మార్ట్ ఫోన్ రూ.16,990 ధరతో గతేడాది నవంబర్‌లో మార్కెట్లోకి అడుగుపెట్టింది. అయితే మొదటిసారిగా మార్చిలో ఈ ధరను రూ. 1,000కి తగ్గించి.. రూ15,990గాచేశారు. అనంతరం మరోసారి వెయ్యి రూపాయలు తగ్గి 14,990కి చేరింది. తాజాగా మూడోసారి మరో వెయ్యి రూపాయలు తగ్గి కేవలం రూ13,990కే వినియోగదారులకి అందుబాటులోకి వచ్చింది.

news18-telugu
Updated: May 17, 2019, 6:55 PM IST
Vivo Y95 Smartphone : మళ్లీ తగ్గిన Vivo SmartPhone ధర.. త్వరపడండి..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 17, 2019, 6:55 PM IST
ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ వివో తన తాజా మొబైల్ వై95 ధరను మరోసారి తగ్గించింది. ఇప్పటికే రెండు సార్లు తగ్గిన ధరని.. మూడోసారి తగ్గించి మొబైల్ ప్రియులకి మరింత చేరువ చేసింది. మొదట్లో వివో వై95 స్మార్ట్ ఫోన్ రూ.16,990 ధరతో గతేడాది నవంబర్‌లో మార్కెట్లోకి అడుగుపెట్టింది. అయితే మొదటిసారిగా మార్చిలో ఈ ధరను రూ. 1,000కి తగ్గించి.. రూ15,990గాచేశారు. అనంతరం మరోసారి వెయ్యి రూపాయలు తగ్గి 14,990కి చేరింది. తాజాగా మూడోసారి మరో వెయ్యి రూపాయలు తగ్గి కేవలం రూ13,990కే వినియోగదారులకి అందుబాటులోకి వచ్చింది.

Vivo y95 ఫీచర్స్..
డిస్‌ప్లే : 6.22 అంగుళాలు

క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసర్
డ్యుయెల్ రియర్ కెమెరా(13ఎంపి+2 ఎంపి),


20 ఎంపీ సెల్ఫీ కెమెరా
వాటర్ డ్రాప్ డిస్2ప్లే
Loading...
బ్యాటరీ : 4030 mah
ఫింగర్ ప్రింట్ సెన్సార్
4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ
ఆండ్రాయిడ్ : 8.1 ఓరియో
First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...