Vivo X27 Smartphone : విడుదలైన Vivo X27..అదిరిపోయే ఫీచర్స్ ఇవే..

ఫేమస్ మొబైల్ తయారీదారు వివో మరో సరికొత్త మొబైల్‌ని లాంచ్ చేసింది. ఇందులో అదిరిపోయే ఫీచర్స్ స్మార్ట్‌ఫోన్ లవర్స్‌ని తెగ ఇంప్రెస్ చేస్తున్నాయి. అవేంటంటే..

Amala Ravula | news18-telugu
Updated: March 20, 2019, 5:42 PM IST
Vivo X27 Smartphone : విడుదలైన Vivo X27..అదిరిపోయే ఫీచర్స్ ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 20, 2019, 5:42 PM IST
వివో మరో సరికొత్త మొబైల్‌ని స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోకి తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్ ఎక్స్ 27 పేరుతో చైనా మార్కెట్‌లో విడుదలైన ఈ మొబైల్ వినియోగదారులకు ఈ నెల 23నుంచి లభ్యంకానుంది. ఇందులో ఎన్నో ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్నాయి. ముఖ్యంగా యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా దీన్ని డిజైన్ చేశామంటున్నారు తయారీదారులు. ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, మరిన్నీ స్పెసిఫికేషన్స్‌తో ఈ మొబైల్ లాంచ్ అయింది.
వివో ఎక్స్27 స్పెసిఫికేషన్స్..
డిస్‌ప్లే : 6.39 inch HD + సూపర్ మోలెడ్ డిస్‌ప్లే

రిజల్యూషన్: 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ప్రాసెసర్: ఆక్టాకోర్ స్నాప్డ్‌డ్రాగన్ 710 ప్రాసెసర్
ర్యామ్ : 8gb


స్టోరేజ్ : 128/256 gb
Loading...
ఆండ్రాయిడ్ : 9.0పై
సిమ్ : డ్యుయల్
కెమెరాలు : 48, 5, 13 మెగా పిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
సెల్ఫీ కెమెరా : 16 మెగా పిక్సల్
ఇన్ డిస్‌ప్లే : ఫింగర్ ప్రింట్ సెన్సార్
డ్యుయల్ 4జీ వీవో ఎల్‌ఈటీఈ
డ్యుయల్ బ్యాండ్ వైఫై
బ్లూటూత్ : 5.0
యూఎస్‌బీ టైప్ సి
బ్యాటరీ : 4000ఎంఏహెచ్
ఫాస్ట్ చార్జింగ్
ధర : రూ. 32,880
First published: March 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...