VIVO X27 : ఈ నెల 19న మార్కెట్లోకి వివో ఎక్స్27.. ప్రత్యేకతలు ఇవే..

ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ వీవో.. న్యూ స్మార్ట్‌ఫోన్ ఎక్స్ 27‌ని ఈ నెల 19న తేదీన విడుదల చేయనుంది.. ఎన్నో ప్రత్యేకతలు, ఫీర్చ్ ఉన్న ఈ మొబైల్ ధర ఇంకా నిర్ణయించలేదు.. మొబైల్‌కి సంబంధించిన వివరాaలు తెలుసుకోండి..

Amala Ravula | news18-telugu
Updated: March 7, 2019, 6:29 PM IST
VIVO X27 : ఈ నెల 19న మార్కెట్లోకి వివో ఎక్స్27.. ప్రత్యేకతలు ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఫేమస్ మొబైల్ తయారీదారు సంస్థ వివో తన న్యూ స్మార్ట్‌ఫోన్ ఎక్స్ 27‌ని మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ నెల 19నుంచి ఈ మొబైల్‌ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఎన్నో ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్న మొబైల్ రేట్స్ ఇంకా వెల్లడించలేదు.
వివో ఎక్స్27 స్పెసిఫికేషన్స్..

డిస్‌ప్లే : 6.39 inch HD + సూపర్ మోలెడ్ డిస్‌ప్లే
రిజల్యూషన్: 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ప్రాసెసర్: ఆక్టాకోర్ స్నాప్డ్‌డ్రాగన్ 710 ప్రాసెసర్
ర్యామ్ : 8gb
స్టోరేజ్ : 128/256 gbఆండ్రాయిడ్ : 9.0పై
సిమ్ : డ్యుయల్
కెమెరాలు : 48, 5, 13 మెగా పిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
సెల్ఫీ కెమెరా : 16 మెగా పిక్సల్
ఇన్ డిస్‌ప్లే : ఫింగర్ ప్రింట్ సెన్సార్
డ్యుయల్ 4జీ వీవో ఎల్‌ఈటీఈ
డ్యుయల్ బ్యాండ్ వైఫై
బ్లూటూత్ : 5.0
యూఎస్‌బీ టైప్ సి
బ్యాటరీ : 4000ఎంఏహెచ్
ఫాస్ట్ చార్జింగ్
Published by: Amala Ravula
First published: March 7, 2019, 6:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading