Vivo V15 : ఏప్రిల్ 1 నుంచే Vivo v15 సేల్, అదరగొడుతున్న ఫీచర్స్ ఇవే..

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో రికార్డు సృష్టించేందుకు వివో మరో మొబైల్‌ వివో వి15‌ ని లాంచ్ చేసింది. ఈ మొబైల్ సేల్స్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి.

Amala Ravula | news18-telugu
Updated: March 31, 2019, 6:14 PM IST
Vivo V15 : ఏప్రిల్ 1 నుంచే Vivo v15 సేల్, అదరగొడుతున్న ఫీచర్స్ ఇవే..
వివో వీ15 మొబైల్
Amala Ravula | news18-telugu
Updated: March 31, 2019, 6:14 PM IST
చైనీస్ స్మార్ట్‌ఫోన్ సంస్థ వివో పాప్‌అప్ సెల్ఫీ కెమెరా ఫోన్ వీవో వీ15‌ ని ఇండియాలో లాంచ్ చేసింది. ఈ సంస్థ నుంచి రిలీజైన్ పాప్‌అప్ కెమెరా మొబైల్స్‌లో ఇది రెండో ప్రొడక్ట్. మార్చి 25 నుంచే ఈ స్మార్ట్ ఫొన్ ప్రీ బుకింగ్ ప్రారంభమయ్యాయి. అయితే, సేల్ మాత్రం ఏప్రిల్ 1 నుంచి ఫ్లిప్‌కార్ట్, అమేజాన్, పట్టిమాల్, టాటా క్లిక్స్, వీవో ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో జరుగనున్నాయి. Vivo v15 రూ.23,990కి ధర ఉండగా.. frozen black, Glamor red, royal blue కలర్స్‌లో ఈ మొబైల్ లభిస్తుంది. ఈ మొబైల్‌ని 5 పర్సెంట్ డిస్కౌంట్‌కే కొనుగోలు చేయొచ్చు ఎస్‌బీఐ కార్డ్ యూజర్స్. అదేవిధంగా మొదటి 10వేల మంది జియో యూజర్స్ 3300జీబీ డాటాను ఉచితంగా పొందొచ్చు.
Vivo v15 features...
ఆండ్రాయిడ్ : 9.0

డిస్‌ప్లే : 6.53 ఇంచెస్
రిజల్యూషన్ : 80x2340 పిక్సెల్స్
ప్రాసెసర్ : హీలియో పీ 70


Ram : 6gb
Loading...
స్టోరేజ్ : 64 జీబీ
మెమొరీ కార్డు : 256 జీబీ
ఫింగర్ ప్రింట్ సెన్సార్
సెల్ఫీ కెమెరా : 32 మెగా పిక్సెల్ పాప్ అప్ సెల్ఫీ
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సపోర్టెడ్
బ్యాటరీ : 4000mah
క్విక్ చార్జింగ్
fm radio కనెక్టివిటీ
First published: March 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...