ఇండియాలో లాంఛైన 'వివో వీ9 ప్రో'!

ఇండియాలో వివో వీ9 ప్రో లాంఛైంది. ధర రూ.19,990.

news18-telugu
Updated: September 26, 2018, 2:00 PM IST
ఇండియాలో లాంఛైన 'వివో వీ9 ప్రో'!
ఇండియాలో వివో వీ9 ప్రో లాంఛైంది. ధర రూ.19,990.
  • Share this:
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో ఇండియాలో ఇప్పటికే వివో 9, వివో 9 యూత్ రిలీజ్ చేసింది. వాటి ధరల్ని కూడా ఇటీవల తగ్గించింది. ఇప్పుడు వివో 9 ప్రో లాంఛ్ చేసింది ఆ కంపెనీ. ధర రూ.19,990. అయితే అమెజాన్ ఇండియా గ్రేట్ ఇండియా ఫెస్టివల్‌లో కొంటే రూ.17,990 ధరకే లభిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, నాచ్‌‌ డిస్‌ప్లే, స్క్రీన్-టు-బాడీ రేషియో 90%, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఈ ఫోన్ ప్రత్యేకతలు.

వివో వీ9 ప్రో స్పెసిఫికేషన్స్

డిస్‌‌ప్లే: 6.3 అంగుళాల ఎల్‌సీడీ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, ఫుల్ హెచ్‌డీ+
ర్యామ్: 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660
రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 16 మెగా పిక్సెల్
బ్యాటరీ: 3260 ఎంఏహెచ్
ఓఎస్: ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో, ఫన్ టచ్ 4.0
ధర: రూ.19,990

ఇవి కూడా చదవండి:

అక్టోబర్ 10 నుంచి ఫ్లిప్‌కార్ట్ సేల్!

అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు శుభవార్త!

అప్పు కావాలా? అమెజాన్ ఇస్తుంది!

ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే సిబిల్ స్కోర్‌ తగ్గుతుందా?

ఇండియాలో లాంఛైన సాంసంగ్ గెలాక్సీ ఏ7

ఇండియాలో రిలీజైన వివో వీ11
Published by: Santhosh Kumar S
First published: September 26, 2018, 1:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading