VIVO V15 PRO: 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా, అదిరిపోయే ఫీచర్లతో వివో వీ15 ప్రో

VIVO V15 PRO | 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో పాటు ట్రిపుల్ రియర్‌ కెమెరా ఉండటంతో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది. దీంతో ఈ ఫోన్ లాంఛింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు స్మార్ట్‌ఫోన్ లవర్స్.

news18-telugu
Updated: February 19, 2019, 5:51 PM IST
VIVO V15 PRO: 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా, అదిరిపోయే ఫీచర్లతో వివో వీ15 ప్రో
VIVO V15 PRO: 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా, అదిరిపోయే ఫీచర్లతో వివో ఫోన్లు
news18-telugu
Updated: February 19, 2019, 5:51 PM IST
రిలీజ్‌కు ముందే వివో వీ15 ప్రో స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. వివో వీ15 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి 20న ఇండియాలో లాంఛ్ చేస్తామని వివో గతంలోనే ప్రకటించింది. అయితే 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో పాటు ట్రిపుల్ రియర్‌ కెమెరా ఉండటంతో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది. దీంతో ఈ ఫోన్ లాంఛింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు స్మార్ట్‌ఫోన్ లవర్స్. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం వివో 15 ప్రో స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి.


వివో 15 ప్రో స్పెసిఫికేషన్స్(అంచనా)


డిస్‌ప్లే: 6.3 అంగుళాల సూపర్ అమొలెడ్ ఫుల్‌వ్యూ డిస్‌ప్లే
Loading...
ర్యామ్: 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 675
రియర్ కెమెరా: 48+8+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,700 ఎంఏహెచ్
ధర: సుమారు రూ.30,000

Photos: కాలుష్యం కనిపిస్తే ఇలాగే ఉంటుంది... కళాకారుల ఊహాత్మక చిత్రాలు

ఇవి కూడా చదవండి:

Good News: రియల్‌మీ 3 వచ్చేస్తోంది... ట్వీట్ చేసిన కంపెనీ

Jobs in Amazon: ఆ భాషలు తెలిస్తే అమెజాన్‌లో ఉద్యోగం... రూ.40 వేల జీతం

Whatsapp Ranking: వాట్సప్‌లో ఆకట్టుకోనున్న మరో కొత్త ఫీచర్ 'ర్యాంకింగ్'
First published: February 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626