VIVO V15 PRO: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్... వివో నుంచి కొత్త ఫోన్లు

VIVO V15 PRO | రియర్‌లో ట్రిపుల్ కెమెరా ఉండటం మరో ప్రత్యేకత. వెనుకవైపు మూడు కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. ముందువైపు పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

news18-telugu
Updated: February 9, 2019, 8:16 AM IST
VIVO V15 PRO: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్... వివో నుంచి కొత్త ఫోన్లు
VIVO V15 PRO: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్... వివో నుంచి కొత్త ఫోన్లు
news18-telugu
Updated: February 9, 2019, 8:16 AM IST
సెల్ఫీ లవర్స్‌కు గుడ్ న్యూస్. వివో నుంచి భారీ సెల్ఫీ కెమెరాతో కొత్త ఫోన్లు రాబోతున్నాయి. వివో వీ15, వివో వీ15 ప్రో పేరుతో రెండు ఫోన్లను ఫిబ్రవరి 20న ఇండియాలో లాంఛ్ చేస్తోంది వివో. 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. అంతేకాదు... రియర్‌లో ట్రిపుల్ కెమెరా ఉండటం మరో ప్రత్యేకత. వెనుకవైపు మూడు కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. ముందువైపు పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. వివో వీ15, వివో వీ15 ప్రో మోడల్స్ లాంఛ్ కానున్నాయి. అయితే ఈ రెండు ఫోన్ల మధ్య తేడాలు ఏంటో తెలియాల్సి ఉంది. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం వివో 15 ప్రో స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి.

Read this: SBI Jobs: ఎస్‌బీఐలో ఉద్యోగం... ఏడాదికి రూ.80 లక్షల జీతం



Loading....
వివో 15 ప్రో స్పెసిఫికేషన్స్(అంచనా)
డిస్‌ప్లే: 6.3 అంగుళాల సూపర్ అమొలెడ్ ఫుల్‌వ్యూ డిస్‌ప్లే
ర్యామ్: 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 675
రియర్ కెమెరా: 48+8+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,700 ఎంఏహెచ్
ధర: సుమారు రూ.30,000

Photos: రూ.50 కోట్లతో 6 రోల్స్ రాయిస్ కార్లు... తలపాగాతో మ్యాచింగ్...


ఇవి కూడా చదవండి:

PAN-AADHAR link: పాన్ కార్డుతో ఆధార్ లింక్... డెడ్‌లైన్ మార్చి 31

SHOCK: మీకు తెలియకుండా స్క్రీన్‌ని రికార్డ్ చేస్తున్న ఐఫోన్ యాప్స్
First published: February 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...