ఇండియాలో లాంఛైన వివో వీ11 ప్రో!

వివో కంపెనీ వీ11 ప్రో పేరుతో మరో స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ చేసింది. ధర రూ.25,990.

news18-telugu
Updated: September 6, 2018, 6:17 PM IST
ఇండియాలో లాంఛైన వివో వీ11 ప్రో!
వివో కంపెనీ వీ11 ప్రో పేరుతో మరో స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ చేసింది. ధర రూ.25,990.
  • Share this:
వివో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి దూసుకొచ్చింది. ఒప్పో ఎఫ్‌9 ప్రోను తలపించే వాటర్ డ్రాప్ నాచ్‌ డిస్‌ప్లేతో వివో వీ11 ప్రో వచ్చింది. స్క్రీన్-టు-బాడీ రేషియో 85.2%. వివో వీ11 ప్రో సేల్ సెప్టెంబర్ 12న మొదలుకానుంది. అమెజాన్‌తో పాటు Vivo.comలో ఈ ఫోన్ కొనొచ్చు. వివో ఇండియా వెబ్‌సైట్‌లో ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.

వివో వీ11 ప్రో స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, 19.5:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 660
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 25 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,400 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1, ఫన్‌టచ్ ఓఎస్ 4.5
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: డాజ్లింగ్ గోల్డ్, స్టేరీ నైట్
ధర: రూ.25,990

ఇవి కూడా చదవండి:

4జీలో కోల్‌కతా టాప్... 15వ స్థానంలో ఏపీ సర్కిల్!

ఇండియాలో రిలీజైన రెడ్‌మీ 6 సిరీస్!

స్మార్ట్‌ఫోన్ మడతపెట్టొచ్చు!

నాచ్ డిస్‌‌ప్లేతో మోటో పీ30 నోట్!

ఇండియాలో లాంఛైన హానర్ 7ఎస్
Published by: Santhosh Kumar S
First published: September 6, 2018, 3:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading