హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Vivo U20: బడ్జెట్ సెగ్మెంట్‌లో రిలీజైన వివో యూ20 రిలీజ్... ధర తక్కువే

Vivo U20: బడ్జెట్ సెగ్మెంట్‌లో రిలీజైన వివో యూ20 రిలీజ్... ధర తక్కువే

Vivo U20: బడ్జెట్ సెగ్మెంట్‌లో రిలీజైన వివో యూ20 రిలీజ్... ధర తక్కువే
(image: Vivo)

Vivo U20: బడ్జెట్ సెగ్మెంట్‌లో రిలీజైన వివో యూ20 రిలీజ్... ధర తక్కువే (image: Vivo)

VIVO U20 | వివో యూ20 సేల్ నవంబర్ 28న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ఇండియాతో పాటు వివో వెబ్‌సైట్‌లో ప్రారంభం అవుతుంది. ప్రీపెయిడ్ పేమెంట్‌ చేసేవారికి రూ.1,000 తగ్గింపు లభిస్తుంది.

    స్మార్ట్‌ఫోన్ కంపెనీలన్నీ పోటాపోటీగా కొత్త మోడల్స్‌ని రిలీజ్ చేస్తున్నాయి. షావోమీ, రియల్‌మీ, ఒప్పో, వివో, సాంసంగ్ లాంటి కంపెనీలు అన్ని సెగ్మెంట్లలో కొత్త ఫోన్లను పరిచయం చేస్తున్నాయి. వివో యూ-సిరీస్‌లో మరో కొత్త మోడల్ వచ్చేసింది. వివో యూ20 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజైంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 ఏఐ ఇంజిన్ చిప్‌సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ట్రిపుల్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. 4 జీబీ + 64 జీబీ వేరియంట్ ధర రూ.10,990 కాగా, 6 జీబీ + 64 జీబీ వేరియంట్ ధర రూ.11,990. సేల్ నవంబర్ 28న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ఇండియాతో పాటు వివో వెబ్‌సైట్‌లో ప్రారంభం అవుతుంది. ప్రీపెయిడ్ పేమెంట్‌ చేసేవారికి రూ.1,000 తగ్గింపు లభిస్తుంది.


    వివో యూ20 స్పెసిఫికేషన్స్

    డిస్‌ప్లే: 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+

    ర్యామ్: 4 జీబీ, 6 జీబీ

    ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ

    ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675

    రియర్ కెమెరా: 16+8+2 మెగాపిక్సెల్

    ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్

    బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్

    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + ఫన్ టచ్ ఓఎస్ 9

    సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్

    కలర్స్: బ్లాక్, బ్లూ

    ధర:

    4 జీబీ + 64 జీబీ- రూ.10,990

    6 జీబీ + 64 జీబీ- రూ.11,990


    మార్కెట్‌లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... రియల్‌మీ 5ఎస్ ఎలా ఉందో చూడండి




    ఇవి కూడా చదవండి:


    Smartphone: పేలిన రెడ్‌మీ మొబైల్... ఈ టిప్స్‌తో మీ స్మార్ట్‌ఫోన్ సేఫ్


    Free Wifi: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 574 స్టేషన్లలో ఫ్రీ వైఫై... వాడుకోండి ఇలా


    Realme X2 Pro: ఇండియాలో రిలీజైన రియల్‌మీ ఎక్స్2 ప్రో... ధర ఎంతో తెలుసా?

    First published:

    Tags: Android, Smartphone, Vivo

    ఉత్తమ కథలు