Vivo Y11: భారీ బ్యాటరీతో వివో వై11 రిలీజ్... ధర రూ.8,999

Vivo Y11 | వివో వై11 ఆఫ్‌లైన్‌లో డిసెంబర్ 31 లోపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో ఈ ఫోన్ కొనేవారికి 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో డిసెంబర్ 28 నుంచి అందుబాటులో ఉంటుంది.

news18-telugu
Updated: December 25, 2019, 5:46 PM IST
Vivo Y11: భారీ బ్యాటరీతో వివో వై11 రిలీజ్... ధర రూ.8,999
Vivo Y11: భారీ బ్యాటరీతో వివో వై11 రిలీజ్... ధర రూ.8,999
  • Share this:
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. వివో నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది. వై సిరీస్‌లో వివో వై11 మోడల్‌ను పరిచయం చేసింది కంపెనీ. ఈ ఫోన్‌ 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో రావడం విశేషం. 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.8,990. వివో ఇండియా స్టోర్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో ఈ ఫోన్ కొనొచ్చు. అమెజాన్, పేటీఎం మాల్, టాటా క్లిక్, బజాజ్ స్టోర్లల్లో కూడా ఫోన్ లభిస్తుంది. ఆఫ్‌లైన్‌లో డిసెంబర్ 31 లోపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో ఈ ఫోన్ కొనేవారికి 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో డిసెంబర్ 28 నుంచి అందుబాటులో ఉంటుంది.

వివో వై11 స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.35 అంగుళాల హెచ్‌డీ+ హాలో ఫుల్ వ్యూ డిస్‌ప్లే
ర్యామ్: 3జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 439
రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 2 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై
సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్
కలర్స్: మినరల్ బ్లూ, అగేట్ రెడ్
ధర: రూ.8,999

Realme x2 pro: అదిరిపోయిన రియల్‌మీ ఎక్స్‌2 ప్రో' మాస్టర్ ఎడిషన్... ఫోన్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Special Trains: సంక్రాంతికి ఊరెళ్లేవారికి ప్రత్యేక రైళ్లు... టైమింగ్స్ ఇవే

WhatsApp: ఈ ఫోన్లల్లో వచ్చే ఏడాది నుంచి వాట్సప్ పనిచేయదు

IndiGo offer: రైలు టికెట్ దొరకలేదా? ఫ్లైట్ టికెట్ రూ.899 మాత్రమే
Published by: Santhosh Kumar S
First published: December 25, 2019, 5:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading