Video: కొత్త ఆవిష్కరణలు రావాలి: వెంకయ్య

news18-telugu
Updated: August 30, 2018, 6:15 PM IST
Video: కొత్త ఆవిష్కరణలు రావాలి: వెంకయ్య
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
  • Share this:
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే కొత్త ఆవిష్కరణలపై యువకులు దృష్టిపెట్టాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్‌ సంస్థ(ఎన్‌ఐఆర్డీపీఆర్‌)లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న రూరల్‌ ఇన్నోవేటర్స్‌ స్టార్టప్‌ కన్‌క్లేవ్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆయనతో పాటు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో ఔత్సాహిక యువకులు రూపొందిస్తున్న వివిధ రకాల పరికరాలకు తగిన ప్రచారం కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా 23 రాష్ట్రాలకు చెందిన 182 మంది వివిధ స్టాళ్లను ఏర్పాటు చేశారు.
Published by: Janardhan V
First published: August 30, 2018, 6:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading