Latest 4k smart TV : థామ్సన్ 4కే స్మార్ట్ టీవీ @ రూ. 20,999/-.. ఫీచర్స్ ఇవే..

ఫ్రాన్స్‌కి చెందిన ఫేమస్ టీవీల తయారీ కంపెనీ సంస్థ థామ్సన్.. వినియోగదారులకు మరింత చేరువయ్యే విధంగా రూ. 20,999కే 4కే స్మార్ట్ టీవీని అందిస్తుంది. దీనికి సంబంధించిన సూపర్ ఫీచర్స్ ఇవే..

Amala Ravula | news18-telugu
Updated: March 17, 2019, 6:09 PM IST
Latest 4k smart TV : థామ్సన్ 4కే స్మార్ట్ టీవీ @ రూ. 20,999/-.. ఫీచర్స్ ఇవే..
స్మార్ట్‌టీవీ
Amala Ravula | news18-telugu
Updated: March 17, 2019, 6:09 PM IST
ఫ్రాన్స్‌కి చెందిన ఫేమస్ టీవీల తయారీ కంపెనీ సంస్థ థామ్సన్.. వినియోగదారులకు మరింత చేరువయ్యే విధంగా రూ. 20,999కే 4కే స్మార్ట్ టీవీని అందిస్తుంది. దీనికి సంబంధించిన సూపర్ ఫీచర్స్ ఇవే..
అందుబాటు ధరలో అదేవిధంగా అదిరిపోయే ఫీచర్లతో లేటెస్ట్ మోడల్‌లో 4కే స్మార్ట్‌టీవీని ప్రవేశపెట్టింది థామ్సన్ కంపెనీ. 6 ప్రిలోడెడ్ యాప్స్తో.. 4 కే వీడియే క్లారిటీ వంటి స్పెషల్ ఫీచర్స్‌తో ఈ టీవీ సరికొత్తగా రూపందింది. యూడీ9 పేరుతో 40 ఇంచుల ఈ 4కే స్మార్ట్ టీవీ ఇప్పుడు భారత్ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీలు అందుబాటులో ఉన్నాయి.
Thomson 4k smart TV ఫీచర్స్..

40 అంగుళాలు
డిస్‌ప్లే : 4కే రిజల్యూషన్
ఆండ్రాయిడ్ : 7.0


టెక్నికల్ : ప్రీ లోడెడ్ యాప్స్
నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ వీడియోస్ చూడొచ్చు.
మొబైల్‌లో ఉండే కంటెంట్‌ని చూడొచ్చు.
వెదర్ రిపోర్ట్ కూడా తెలుసుకోవచ్చు.
18 భాషల్లోని లెటెస్ట్ మూవీ ట్రెండింగ్ కంటెంట్ గురించి తెలుసుకునే అవకాశం.
First published: March 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...