ఈ రెండు సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్... ధరలు తెలుసుకోండి

సాంసంగ్ గెలాక్సీ జే6+ లాంఛ్ చేసినప్పుడు ధర14,990. ఇప్పుడు ధర రూ.2,000 తగ్గింది. సాంసంగ్ గెలాక్సీ జే6+ స్మార్ట్‌ఫోన్‌ని మీరు రూ.12,990 ధరకే కొనొచ్చు. ఇక సాంసంగ్ జే4 ప్లస్ ధర రూ.1500 తగ్గింది. సాంసంగ్ జే4 ప్లస్ రూ.9,990 ధరకే కొనొచ్చు.

news18-telugu
Updated: January 11, 2019, 6:14 PM IST
ఈ రెండు సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్... ధరలు తెలుసుకోండి
ఈ రెండు సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్... ధరలు తెలుసుకోండి
  • Share this:
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? సాంసంగ్ మీకు శుభవార్త చెబుతోంది. గెలాక్సీ సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించింది సాంసంగ్. గెలాక్సీ జే6+, జే4 ప్లస్ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గాయి. సాంసంగ్ గెలాక్సీ జే6+ లాంఛ్ చేసినప్పుడు ధర14,990. ఇప్పుడు ధర రూ.2,000 తగ్గింది. సాంసంగ్ గెలాక్సీ జే6+ స్మార్ట్‌ఫోన్‌ని మీరు రూ.12,990 ధరకే కొనొచ్చు. ఇక సాంసంగ్ జే4 ప్లస్ ధర రూ.1500 తగ్గింది. సాంసంగ్ జే4 ప్లస్ రూ.9,990 ధరకే కొనొచ్చు.

సాంసంగ్ గెలాక్సీ జే6+ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6 అంగుళాల హెచ్‌డీ ప్లస్
ర్యామ్: 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 425
రియర్ కెమెరా: 13+5 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3300 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లాక్,బ్లూ, రెడ్
ధర: రూ.12,990

సాంసంగ్ జే4+ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6 అంగుళాల హెచ్‌డీ ప్లస్
ర్యామ్: 2 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 425
రియర్ కెమెరా: 13+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3300 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లాక్,బ్లూ, రెడ్
ధర: రూ.8,490

ఇవి కూడా చదవండి:

Work From Home: స్మార్ట్‌ఫోన్‌తో ఇంట్లో కూర్చొని రూ.40 వేలు సంపాదించండి ఇలా

Photos: కలర్‌ఫుల్‌గా చైనాలో ఐస్ ఫెస్టివల్... ఆ అందాలు చూడండి

కార్డు నెంబర్, సీవీవీ లేకుండా పేమెంట్స్ సాధ్యం... ఎలాగో తెలుసుకోండి

Photos: హంపి అందాలు ఇవే... మీరు తప్పకుండా చూడాల్సినవే
First published: January 11, 2019, 6:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading