Home /News /technology /

THESE ARE THE NEW SMARTPHONES LAUNCHING THIS WEEK WOW IF YOU LOOK AT THE FEATURES TAKE A LOOK UMG GH

Smartphone Launches: ఈ వారం లాంఛ్ అయ్యే కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే. ఫీచర్స్ చూస్తే వావ్ అంటారు.. మీరూ ఓ లుక్కేయండి !

ఈ వారం లాంఛ్ అయ్యే కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే.  ఫీచర్స్ చూస్తే వావ్ అంటారు. మీరూ ఓ లుక్కేయండి !

ఈ వారం లాంఛ్ అయ్యే కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే. ఫీచర్స్ చూస్తే వావ్ అంటారు. మీరూ ఓ లుక్కేయండి !

స్మార్ట్‌ఫోన్ (Smartphone)తయారీ కంపెనీలు ఇండియాలో వరుసగా కొత్త మోడళ్ల(Models)ను రిలీజ్ చేస్తున్నాయి. మన దేశంలో ఈ వారం చాలా కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. ఇప్పటికే విడుదలైన కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు అతి త్వరలో అమ్మకానికి రానున్నాయి. ఇలా ఈ వారం కొనుగోలుకు అందుబాటులో ఉండే డివైజ్‌లు ఇవే..

ఇంకా చదవండి ...
స్మార్ట్‌ఫోన్(Smartphone) తయారీ కంపెనీలు ఇండియా(India)లో వరుసగా కొత్త మోడళ్లను రిలీజ్ చేస్తున్నాయి. మన దేశంలో ఈ వారం చాలా కొత్త స్మార్ట్‌ఫోన్‌ (Smart Phone)లు లాంచ్ కానున్నాయి. ఇప్పటికే విడుదలైన కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు అతి త్వరలో అమ్మకానికి రానున్నాయి. ఇలా ఈ వారం కొనుగోలుకు అందుబాటులో ఉండే డివైజ్‌లు ఇవే..

Redmagic 7s Pro
ఈ కొత్త బ్రాండ్ ఫోన్ జులై 11న ఇండియాలో లాంచ్ అవుతుంది. రెడ్‌మ్యాజిక్ 7s ప్రో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే 6.8-అంగుళాల (2400 x 1080 పిక్సెల్‌లు) ఫుల్ HD+ 20:9 AMOLED డిస్‌ప్లే, 960 Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 10bit కలర్ డెప్త్, 100% DCI-P3 కలర్ గామట్, 600 నిట్స్ వరకు బ్రైట్‌నెస్, అడ్రినో నెక్స్ట్-జెన్ GPUతో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 4nm మొబైల్ ప్లాట్‌ఫారమ్, ఆండ్రాయిడ్ 12 బేస్డ్ రెడ్‌మ్యాజిక్ OS 5.0, 64MP వెనుక కెమెరా, 8MP + 2MP మాక్రో కెమెరా, 16MP అండర్ స్క్రీన్ కెమెరా, 5G NSA / SA, డ్యుయల్ 4G VoLTE, 5,000 mAh (సాధారణ) బ్యాటరీ వంటి ఫీచర్లతో ఆకట్టుకోనుంది.

Moto G42
మోటో G42 సేల్స్ జులై 11 నుంచి ప్రారంభమవుతాయి. ఇది 6.4-అంగుళాల (2400×1080 పిక్సెల్స్) FHD+ మాక్స్‌విజన్ 20:9 యాస్పెక్ట్ రేషియో AMOLED డిస్‌ప్లే, అడ్రినో 610 GPUతో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 680 6nm మొబైల్ ప్లాట్‌ఫారమ్, 4GB LPDDR4X RAM, 64GB స్టోరేజ్, మైక్రో SDతో 1TB వరకు విస్తరించదగిన మెమరీ, ఆండ్రాయిడ్ 12 బేస్డ్ My UX, డ్యుయల్ సిమ్ (నానో + నానో + మైక్రో SD), 50MP + 8MP + 2MP రియర్ కెమెరాలు, 16MP ఫ్రంట్ కెమెరా, డ్యుయల్ 4G VoLTE, 5,000 mAh బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్లతో రానుంది.



ఇదీ చదవండి:  Liquor Consumption: అయ్యబాబోయ్.. దేశంలో మహిళలు ఎక్కువగా తాగే రాష్ట్రాలు ఏంటో తెలుసా ?.. చదివితే షాక్ అవుతారు.. !

 Realme GT 2 మాస్టర్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్
ఈ ఫోన్ జులై 12న ఇండియాలో లాంచ్ కానుంది. 6.7-అంగుళాల (2412×1080 పిక్సెల్స్) ఫుల్ HD+ 120Hz AMOLED 10-బిట్ డిస్‌ప్లే, అడ్రినో నెక్స్ట్-జెన్ GPUతో ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 4nm మొబైల్ ప్లాట్‌ఫారమ్, 128GB (UFS 3.1) స్టోరేజ్‌తో 8GB LPDDR5 RAM / 256GB (UFS 3.1), 12GB స్టోరేజ్‌తో LPDDR5 ర్యామ్, ఆండ్రాయిడ్ 12 బేస్డ్ రియల్‌మీ UI 3.0, 50MP + 50MP + 2MP వెనుక కెమెరా, 5G SA / NSA, డ్యుయల్ 4G VoLTE, 5,000 mAh (సాధారణ) బ్యాటరీ వంటి ఫీచర్లు ఈ డివైజ్ సొంతం.

Nothing Phone (1)
స్మార్ట్‌ఫోన్ జులై 12న ఇండియాలో లాంచ్ కానుంది. ఇది 6.55 అంగుళాల స్క్రీన్, ఆండ్రాయిడ్ 12 బేస్డ్ నథింగ్ OS, క్వాల్‌కామ్ SM7325-AE స్నాప్‌డ్రాగన్ 778G+ 5G (6 nm) చిప్, ఆక్టా-కోర్ CPU, 128GB 8GB RAM, 50 MP + 12 MP వెనుక కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, Li-Po 4500 mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీ వంటి ఫీచర్లతో నథింగ్ ఫోన్ (1) రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.



Infinix Note 12 5G
ఈ ఫోన్ సేల్స్ జులై 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇది 6.7-అంగుళాల (2400 × 1080 పిక్సెల్స్) ఫుల్ HD+ AMOLED స్క్రీన్, Mali-G57 MC2 GPUతో ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 6nm ప్రాసెసర్, 64GB స్టోరేజ్‌తో 6GB LPDDR4X RAM, మైక్రో SDతో 2TB వరకు విస్తరించదగిన మెమరీ, డ్యుయల్ సిమ్ (నానో + నానో + మైక్రో SD), ఆండ్రాయిడ్ 12 బేస్డ్ XOS 10.6, 50MP + 2MP వెనుక కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా, 5G, డ్యుయల్ 4G VoLTE, 5,000 mAh (సాధారణ) బ్యాటరీ వంటి ఫీచర్లతో రానుంది.
Published by:Mahesh
First published:

Tags: Android, Budget smart phone, Real me, Tech news

తదుపరి వార్తలు