OPPO F11 Pro: అద్భుతంగా ఉన్న ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్

OPPO F11 Pro’s Avengers Limited Edition | అవెంజర్స్ సినిమాలో సూపర్ హీరోస్‌లాగా VOOC 3.0 ఛార్జర్ మీ ఫోన్‌ని వేగంగా ఛార్జ్ చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో రోజంతా సినిమాలు చూసినా స్విచ్ ఆఫ్ కాదు.

news18-telugu
Updated: May 3, 2019, 4:04 PM IST
OPPO F11 Pro: అద్భుతంగా ఉన్న ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్
OPPO F11 Pro: అద్భుతంగా ఉన్న ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్ (image: OPPO)
news18-telugu
Updated: May 3, 2019, 4:04 PM IST
అవెంజర్స్ ఎండ్‌గేమ్... భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించింది. రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా సిరీస్ అభిమానుల కోసం ఒప్పో, మార్వెల్ స్టూడియోస్ సంయుక్తంగా ఒప్పో ఎఫ్11 ప్రో మార్వెల్స్ అవెంజర్ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ తీసుకురావడం విశేషం. అమెజాన్‌లో మే 1న జరిగిన మొదటి సేల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సేల్ ప్రారంభమైన తొలి గంటలోనే ఫోన్లన్నీ అమ్ముడుపోయాయి. ఆకర్షణీయమైన, అద్భుతమైన ఫీచర్లతో రూపొందిన ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్ ధర రూ.27,990.

OPPO F11 Pro Avengers Edition: అద్భుతమైన డిజైన్


కెప్టెన్ అమెరికా వార్ సూట్‌ను స్ఫూర్తిగా తీసుకొని అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్‌ని రూపొందించారు. యూనిక్ బ్లూ కలర్‌లో ఉంటుంది ఈ ఫోన్. బ్యాక్ ప్యానెల్‌‌పై హెగ్జాగనల్ డిజైన్‌, అవెంజర్స్ లోగో కనిపిస్తుంది. కెమెరా పైన అవెంజర్స్ లోగో చిన్నగా అబ్బురపరుస్తుంది. ఇక కెప్టెన్ అమెరికా షీల్డ్ షేప్‌లో, సెంటర్ రింగ్‌తో కేస్ ఉంటుంది. వీటితో పాటు కలెక్టర్స్ బ్యాడ్జ్ మార్వెల్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేయడం ఖాయం. 6.5 అంగుళాల అద్భుతమైన డిజైన్‌, స్టైలిష్ బాడీతో చూడ్డానికి చక్కగా ఉంటుంది. ఇక కెప్టెన్ అమెరికా షీల్డ్‌తో రీటైల్ ప్యాకేజింగ్ వినూత్నంగా ఉంటుంది. మైమరిపించే డిజైన్ మరో స్టన్నింగ్ ఫీచర్. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నందుకే ఒప్పో ఎఫ్11 ప్రో స్మార్ట్‌ఫోన్‌ అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ సొంతం చేసుకునేందుకు మార్వెల్ ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

OPPO F11 Pro, OPPO F11 Pro Avengers Limited Edition, OPPO F11 Pro Marvel’s Avengers Limited Edition, Avengers Endgame movie, OPPO F11 Pro Avengers Edition Price, OPPO F11 Pro Avengers Edition features, OPPO F11 Pro Avengers Edition specifications, OPPO F11 Pro Avengers Edition amazon sale, ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్, ఒప్పో ఎఫ్11 ప్రో, ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్ ధర, ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్ ఫీచర్స్, ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్, ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్ అమెజాన్ సేల్, అవెంజర్స్ ఎండ్‌గేమ్
(image: OPPO)

OPPO F11 Pro Avengers Edition: 4000 ఎంఏహెచ్ బ్యాటరీ


మీరు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్‌గా ఉంటారా? 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఈ ఫోన్ బెస్ట్ ఛాయిస్. అవెంజర్స్ సినిమాలో సూపర్ హీరోస్‌లాగా VOOC 3.0 ఛార్జర్ మీ ఫోన్‌ని వేగంగా ఛార్జ్ చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో రోజంతా సినిమాలు చూసినా స్విచ్ ఆఫ్ కాదు.


OPPO F11 Pro Avengers Edition: సెల్ఫీల కోసం మోటరైజ్డ్ కెమెరా

Loading...
ఒక ఫోన్ కొనాలంటే కెమెరా కీలకం. ఈ ఫోన్‌లోని మోటరైజ్డ్ కెమెరా అద్భుతమైన ఫోటోలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. 16 మెగాపిక్సెల్ కెమెరా, పవర్‌ఫుల్ స్క్రీన్ ఫ్లాష్ లోలైట్‌లోనూ అద్భుమైన ఫోటోలు తీయగలగడం విశేషం. చీకటిలో కూడా అందమైన ఫోటోలు తీసేందుకు అల్ట్రా నైట్ మోడ్‌ ఉపయోగపడుతుంది. 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఫోన్ గొప్పదనాన్ని మరింత పెంచుతుంది. బ్యూటీ ఫీచర్ మీ అందమైన మొహాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతుంది.

OPPO F11 Pro, OPPO F11 Pro Avengers Limited Edition, OPPO F11 Pro Marvel’s Avengers Limited Edition, Avengers Endgame movie, OPPO F11 Pro Avengers Edition Price, OPPO F11 Pro Avengers Edition features, OPPO F11 Pro Avengers Edition specifications, OPPO F11 Pro Avengers Edition amazon sale, ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్, ఒప్పో ఎఫ్11 ప్రో, ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్ ధర, ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్ ఫీచర్స్, ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్, ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్ అమెజాన్ సేల్, అవెంజర్స్ ఎండ్‌గేమ్
(image: OPPO)

OPPO F11 Pro Avengers Edition: గేమింగ్‌తో వినోదం


మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్ మరో బెస్ట్ ఫీచర్. 6జీబీ ర్యామ్, 128 జీబీ ఎక్స్‌ప్యాండబుల్ మెమొరీతో ఉన్న ఈ ఫోన్‌లో ఎన్ని యాప్స్ అయినా వాడుకోవచ్చు. మీరు నాన్‌-స్టాప్‌గా గేమ్స్ ఆడుతున్నా థర్మో మేనేజ్‌మెంట్ మీ సూపర్‌హీరో ఫోన్‌ను కూల్‌గా ఉంచుతుంది. రియర్ ప్యానెల్ కూడా ఫోన్‌ను కూల్‌గా ఉంచడానికి సపోర్ట్ చేస్తుంది. పర్ఫామెన్స్ కూడా అద్భుతం. బ్లాక్డ్‌ నోటిఫికేషన్ ఫీచర్‌తో ఎలాంటి అంతరాయం లేకుండా గేమింగ్ కొనసాగించొచ్చు.

OPPO F11 Pro, OPPO F11 Pro Avengers Limited Edition, OPPO F11 Pro Marvel’s Avengers Limited Edition, Avengers Endgame movie, OPPO F11 Pro Avengers Edition Price, OPPO F11 Pro Avengers Edition features, OPPO F11 Pro Avengers Edition specifications, OPPO F11 Pro Avengers Edition amazon sale, ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్, ఒప్పో ఎఫ్11 ప్రో, ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్ ధర, ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్ ఫీచర్స్, ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్ స్పెసిఫికేషన్స్, ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్ అమెజాన్ సేల్, అవెంజర్స్ ఎండ్‌గేమ్
(image: OPPO)

OPPO F11 Pro Avengers Edition: అద్భుతమైన సాఫ్ట్‌వేర్ సపోర్ట్


కలర్ ఓఎస్ 6, ఆండ్రాయిడ్ 9.0 పై సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుంది ఒప్పో ఎఫ్11 ప్రో మార్వెల్ అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్. స్లైడర్‌తో స్క్రీన్ బ్రైట్‌నెస్ అడ్జెస్ట్ చేయొచ్చు. సింగిల్ హ్యాండ్‌తో ఆపరేట్ చేయొచ్చు. ఇక బైకర్స్ కోసం స్మార్ట్ రైడింగ్ మోడ్ ఉపయోగపడుతుంది. హైపర్ బూస్ట్ ఫోన్ పెర్ఫామెన్స్‌ను పెంచుతుంది. కొన్నేళ్ల పాటు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో యూజర్ల రివ్యూలను పరిశీలించి, పరీక్షించి కనిపెట్టిన ఫీచర్లతో రూపొందిన ఫోన్ కావడం విశేషం.

ఒప్పో ఎఫ్11 ప్రో మార్వెల్ అవెంజర్స్ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ అవెంజర్స్ ఫ్యాన్స్ ఖచ్చితంగా కొనాల్సిన ఫోన్. ఈ ఫోన్ క్వాలిటీ, ఫీచర్స్ అద్భుతమైన అనుభవాన్నిస్తాయి.

ఇవి కూడా చదవండి:

Amazon-SBI offer: అమెజాన్‌లో ఈ 8 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్... ఎస్‌బీఐ కార్డుపై 10 శాతం డిస్కౌంట్

Realme Rs.1 Sale: ఒక్క రూపాయికే సొంతం చేసుకోండి టెక్ బ్యాక్ ప్యాక్... కొనండి ఇలా

Paytm offer: పేటీఎంలో రూ.50 లక్షల ఫ్లైట్ ఓచర్లు... గెలుచుకోండి ఇలా
First published: May 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...