నెక్ట్స్ జనరేషన్ వీడియో గేమ్... పబ్‌జీని మించిపోయేలా...

పబ్ జీ గేమ్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. దాన్ని మించినది త్వరలో రాబోతోందా? ఆ విశేషాలు తెలుసుకుందాం.

news18-telugu
Updated: May 20, 2020, 2:03 PM IST
నెక్ట్స్ జనరేషన్ వీడియో గేమ్... పబ్‌జీని మించిపోయేలా...
నెక్ట్స్ జనరేషన్ వీడియో గేమ్... పబ్‌జీని మించిపోయేలా... (credit - twitter)
  • Share this:
జనరల్‌గా వీడియో గేమ్స్ ఆడేవారికి... మరో ప్రపంచంలోకి వెళ్లిన ఫీల్ కలుగుతుంది. పబ్ జీ గేమ్‌లో గ్రూప్ వార్‌తోపాటూ... మరో ప్రపంచంలో తిరుగుతున్న ఫీల్ కలుగుతుంది. ఇప్పుడు దాన్ని మించిన గేమ్ రెడీ అవుతోంది అంటున్నారు జెరోమ్ ప్లాట్టియాక్స్. ల్యుమిన్ ఇన్ ది ల్యాండ్ ఆఫ్ నానిట్ (Lumen in the Land of Nanite) అనే రియల్ టైమ్ వీడియో గేమ్ ప్లే స్టేషన్ 5ని జెరోమ్ టీమ్ రెడీ చేస్తోంది. ఇప్పటివరకూ ఏ వీడియో గేమ్‌లలో లేని రెండు కొత్త టెక్నాలజీలను ఈ గేమ్‌లో చేర్చుతున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా ఈ గేమ్ ఆడేవారు... ఇదివరకటి కంటే... లోతుగా ప్రతీదీ చూడగలరు. అలాగే... వీలైనంత ఎక్కువగా రియాలిటీ కనిపిస్తూ ఉంటుందని తెలిపారు. తమ గేమ్‌కి సంబంధించి ఓ ట్రయల్ వీడియోని రిలీజ్ చేశారు.


Unreal Engine 5 Revealed! | Next-Gen Real-Time Demo Running on PlayStation 5 from Unreal Engine on Vimeo.

ఈ ట్రయల్ డెమొన్‌స్ట్రేషన్ వీడియో నెటిజన్లకు బాగా నచ్చేస్తోంది. ఈ గేమ్ త్వరగా పూర్తి చేసి రిలీజ్ చెయ్యాలని కోరుతున్నారు. ఇందులోని స్టెప్స్ అన్నీ పూర్తి చేసి... తామేంటో నిరూపించుకుంటామని గేమ్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
Published by: Krishna Kumar N
First published: May 20, 2020, 2:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading