Tecno Spark 4: రెడ్‌మీ 8ఏ స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా టెక్నో స్పార్క్ 4 రిలీజ్

Tecno Spark 4 | టెక్నో స్పార్క్ 4 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ వేరియంట్లలో లభిస్తోంది. రెడ్‌మీ 8ఏ, రియల్‌మీ 3 లాంటి మోడల్స్‌కి టెక్నో స్పార్క్ 4 ఇవ్వనుంది.

news18-telugu
Updated: September 26, 2019, 12:19 PM IST
Tecno Spark 4: రెడ్‌మీ 8ఏ స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా టెక్నో స్పార్క్ 4 రిలీజ్
Tecno Spark 4: రెడ్‌మీ 8ఏ స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా టెక్నో స్పార్క్ 4 రిలీజ్ (image: Tecno Mobiles)
news18-telugu
Updated: September 26, 2019, 12:19 PM IST
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రోజుకో కొత్త ఫోన్ రిలీజ్ అవుతోంది. బుధవారం షావోమీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 8ఏ రిలీజ్ చేయగానే దానికి పోటీగా టెక్నో స్పార్క్ 4 మోడల్‌ను ఆవిష్కరించింది టెక్నో మొబైల్స్. ఇటీవల స్పార్క్ గో, స్పార్క్ 4 ఎయిర్ మోడల్స్‌ని పరిచయం చేసిన టెక్నో మొబైల్స్... ఇప్పుడు టెక్నో స్పార్క్ 4 రిలీజ్ చేసింది. 3జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ వేరియంట్లలో టెక్నో స్పార్క్ 4 లభిస్తోంది. రెడ్‌మీ 8ఏ, రియల్‌మీ 3 లాంటి మోడల్స్‌కి టెక్నో స్పార్క్ 4 ఇవ్వనుంది.

టెక్నో స్పార్క్ 4 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.52 అంగుళాల హెచ్‌డీ+

ర్యామ్: 3జీబీ, 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ


ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో ఏ22
రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్
Loading...
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ+మైక్రో ఎస్‌డీ స్లాట్
ధర:
3జీబీ+32జీబీ- రూ.7,999
4జీబీ+64జీబీ- రూ.8,999

Vivo U10: అదిరిపోయే ఫీచర్లతో వివో యూ10 రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Redmi offers: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రెడ్‌మీ ఫోన్లపై ఆఫర్లు ఇవే...

Smartphone: టాయిలెట్‌లో స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా... ఈ షాకింగ్ న్యూస్ మీకోసమే

Realme Offers: ఫెస్టివల్ సేల్‌లో రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే
First published: September 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...