ఈ సింపుల్ స్టెప్స్‌తోనే మొబైల్‌లో రేడియేషన్ ఎంతుందో తెలుసుకోవచ్చు..

రేడియేషన్ ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటాం. అయితే, ఓ చిట్కా ద్వారా మన మొబైల్‌లో ఎంత రేడియేషన్ ఎంతుందో చెక్ చేసుకోవచ్చు. దీని ద్వారా రేడియేషన్ లెవల్ తగ్గించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు..

Amala Ravula | news18-telugu
Updated: May 4, 2019, 11:15 AM IST
ఈ సింపుల్ స్టెప్స్‌తోనే మొబైల్‌లో రేడియేషన్ ఎంతుందో తెలుసుకోవచ్చు..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: May 4, 2019, 11:15 AM IST
స్మార్ట్ ఫోన్ అని సంబరపడిపోతాం కానీ, దాని వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. ముఖ్యంగా దీని నుంచి వచ్చే రేడియేషన్ మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అతిగా సెల్ ఫోన్‌లో మాట్లాడడం, స్మార్ట్‌ఫోన్‌తోనే గడపడం వల్ల ఎన్నో మానసిక సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇందులో రేడియేషన్ ప్రభావమే కారణం.. ఆ రేయిడేషన్ మన మొబైల్‌లో ఎంతుందో తెలుసుకుంటే చాలు.. ఎన్నో సమస్యలు తగ్గించుకోవచ్చు.

రేడియేషన్ చెక్ ఎలా అంటే..
* మొబైల్‌లో డైలర్‌ని ఓపెన్ చేయండి..

* డైలర్ ఇప్పుడు ‘*#07#’ అనే కోడ్‌ని టైప్ చేయండి..
* ఇప్పుడు మీ డిస్‌ప్లే పై SAR రేటింగ్ ఆటోమేటిగ్గా చూపిస్తుంది..SAR అంటే specific absorption Rate.. అంటే రేడియేషన్ మన బ్రెయిన్, బాడీపై ఎంత చూపిస్తుందో తెలియజేస్తుందన్న మాట..
ఈ రేటింగ్.. 16W/kg ఉంటే సరిపోతుంది. కాబట్టి మీ ఫోన్ ఒక SAR విలువను 1.2 లేదా దానిలో ఏదో ఉంటే చాలా ఫొన్లు 0.5 నుంచి 0.6 పరిధిలో ఉన్నప్పటికీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఒక వేళ రేడియేషన్ ఎక్కుగా ఉంటే.. మొబైల్ మాట్లాడుతున్నప్పుడు ఇయర్ ఫోన్ ఉపయోగించడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చు. అదే విధంగా.. పెద్ద బ్రాండ్స్ మొబైల్స్ తక్కువ SAR విలువతో ఫొన్లని కలిగి ఉంటాయి. కాబట్టి.. తగిన జాగ్రత్తలు తీసుకోండి.
First published: May 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...