Smartphone: ఎంఐ ఏ3, రియల్‌మీ 5 ప్రో, మోటోరోలా వన్ యాక్షన్... ఈ మూడు ఫోన్లల్లో ఏది బెటర్?

Xiaomi MI A3 vs Realme 5 Pro vs Motorola One Action | ఈ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు దాదాపుగా ఒకేలా ఉండటం, ఈ మూడు మొబైల్స్ రూ.15,000 లోపు వస్తుండటంతో ఏ ఫోన్ తీసుకోవాలా అన్న సందేహాలు యూజర్లలో ఉన్నాయి. వీటి ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్న వేటి ప్రత్యేకతలు వాటికే ఉన్నాయి.

news18-telugu
Updated: August 28, 2019, 11:37 AM IST
Smartphone: ఎంఐ ఏ3, రియల్‌మీ 5 ప్రో, మోటోరోలా వన్ యాక్షన్... ఈ మూడు ఫోన్లల్లో ఏది బెటర్?
Smartphone: ఎంఐ ఏ3, రియల్‌మీ 5 ప్రో, మోటోరోలా వన్ యాక్షన్... ఈ మూడు ఫోన్లల్లో ఏది బెటర్?
news18-telugu
Updated: August 28, 2019, 11:37 AM IST
ఆగస్ట్‌లో వరుసగా స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. రియల్‌మీ, షావోమీ, మోటోరోలాతో పాటు ఇతర కంపెనీలు వరుసగా ఫోన్లు రిలీజ్ చేశాయి. బడ్జెట్, మిడ్ రేంజ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లే ఎక్కువ. వీటిలో యూజర్లను ఎక్కువగా ఆకట్టుకుంటున్న ఎంఐ ఏ3, రియల్‌మీ 5 ప్రో, మోటోరోలా వన్ యాక్షన్. ఈ స్మార్ట్‌ఫోన్ల ఫీచర్లు దాదాపుగా ఒకేలా ఉండటం, ఈ మూడు మొబైల్స్ రూ.15,000 లోపు వస్తుండటంతో ఏ ఫోన్ తీసుకోవాలా అన్న సందేహాలు యూజర్లలో ఉన్నాయి. వీటి ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్న వేటి ప్రత్యేకతలు వాటికే ఉన్నాయి. ఎంఐ ఏ3 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. రియల్‌మీ 5 ప్రో ఫీచర్లు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. మోటోరోలా వన్ యాక్షన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఎంఐ ఏ3, రియల్‌మీ 5 ప్రో, మోటోరోలా వన్ యాక్షన్ స్మార్ట్‌ఫోన్ల మధ్య తేడాలు ఎలా ఉన్నాయో ఈ కింద టేబుల్‌లో చూడండి.








Loading...































































 షావోమీ ఎంఐ ఏ3  రియల్‌మీ 5 ప్రోమోటోరోలా వన్ యాక్షన్‌
 డిస్‌ప్లే  6.08 అంగుళాల హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే  6.3 ఫుల్‌హెచ్‌డీ+  6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సినిమా విజన్ డిస్‌ప్లే
 ర్యామ్  4జీబీ, 6జీబీ  4జీబీ, 6 జీబీ, 8 జీబీ  4జీబీ
 ఇంటర్నల్ స్టోరేజ్  64జీబీ, 128జీబీ  64జీబీ, 128 జీబీ  128జీబీ
 ప్రాసెసర్  స్నాప్‌డ్రాగన్ 665  స్నాప్‌డ్రాగన్ 712  సాంసంగ్‌ ఎక్సినోస్ 9609
 రియర్ కెమెరా  48+8+2 మెగాపిక్సెల్  48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా  12+5+2 మెగాపిక్సెల్
 ఫ్రంట్ కెమెరా  32 మెగాపిక్సెల్  16 మెగాపిక్సెల్  12 మెగాపిక్సెల్
 బ్యాటరీ  4,030 ఎంఏహెచ్  4035 ఎంఏహెచ్  3,500 ఎంఏహెచ్
 ఆపరేటింగ్ సిస్టమ్  ఆండ్రాయిడ్ 9 పై  కలర్ ఓఎస్ 6  ఆండ్రాయిడ్ 9 పై
 కలర్స్  నాట్ జస్ట్ బ్లూ, మోర్ ద్యాన్ వైట్, కైండ్ ఆఫ్ గ్రే  క్రిస్టల్ గ్రీన్, స్పార్కింగ్ బ్లూ  బ్లాక్
 ధర  4జీబీ+64జీబీ- రూ.12,999
6జీబీ+128జీబీ- రూ.15,999
 4జీబీ+64జీబీ- రూ.13,999
6జీబీ+64జీబీ- రూ.14,999
8జీబీ+128జీబీ- రూ.16,999
 4జీబీ+128జీబీ- రూ.13,999

కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్ పెర్ఫామెన్స్, బ్యాటరీ బ్యాకప్ లాంటి అంశాల్లో తేడాలు ఉన్నాయి. మీ అవసరాలకు ఏ స్మార్ట్‌‌ఫోన్ సరిపోతుందో ఫీచర్లు పూర్తిగా తెలుసుకొని కొనడం మంచిది.

Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Samsung: సాంసంగ్ గెలాక్సీ ఏ10ఎస్ రిలీజ్... ధర రూ.9,499

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో 'మంత్-ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్' ప్రారంభం... స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవే

New Smartphone: 4 రోజుల్లో 4 స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్... వీటిలో ఏది బెటర్?
First published: August 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...