Sony TV: టీవీ ధర రూ.50 లక్షలు... సైజ్ 98 అంగుళాలు
Sony's Master Series Z9G | సోనీ రిలీజ్ చేయబోయేది 8కే టీవీ కావడం విశేషం. ఈ టీవీ ధర రూ.50 లక్షలు. ఈ డబ్బుతో ఆడి ఏ3, బీఎండబ్ల్యూ 3 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ కార్లు కొనేయొచ్చు.
news18-telugu
Updated: April 26, 2019, 12:52 PM IST

Sony TV: టీవీ ధర రూ.50 లక్షలు... సైజ్ 98 అంగుళాలు (image: Sony)
- News18 Telugu
- Last Updated: April 26, 2019, 12:52 PM IST
టీవీ ధర ఎంత ఉంటుంది? టీవీ సైజ్‌ను బట్టి రేట్ డిసైడ్ అవుతుంది. ఈ రోజుల్లో 32 అంగుళాల టీవీ రూ.10 వేల లోపే వస్తోంది. 32 అంగుళాల స్మార్ట్ టీవీ అయితే రూ.15 వేల లోపు కొనొచ్చు. కాస్త హై ఎండ్ మోడల్ తీసుకోవాలంటే రూ.1 లక్ష వరకైనా ఖర్చు చేయొచ్చు. కానీ త్వరలో సోనీ కంపెనీ రిలీజ్ చేయబోయే 98 అంగుళాల టీవీ ధర ఎంతో తెలుసా? అక్షరాలా 50 లక్షలు. అవును... రూ.50 లక్షలు ఖర్చు చేయాల్సిందే. ఇప్పుడు 4కే టీవీ హవా నడుస్తోంది. సోనీ రిలీజ్ చేయబోయేది 8కే టీవీ కావడం విశేషం. ఈ టీవీ ధర రూ.50 లక్షలు. ఈ డబ్బుతో ఆడి ఏ3, బీఎండబ్ల్యూ 3 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ కార్లు కొనేయొచ్చు.
'మాస్టర్ సిరీస్ జెడ్9జీ' పేరుతో తయారు చేసిన టీవీని జూన్‌లో రిలీజ్ చేయనుంది సోనీ కంపెనీ. ఎక్స్1 అల్టిమేట్ ప్రాసెసర్ ఈ టీవీ ప్రత్యేకత. 8కే ఔట్పుట్ కోసం 33 మిలియన్ పిక్సెల్స్‌ని ఆప్టిమైజ్ చేయగలదు. 8కే ఎక్స్టెండెడ్ డైనమిక్ రేంజ్ ప్రో, బ్యాక్‌లైట్ మాస్టర్ డ్రైవ్ లాంటి ఫీచర్లున్నాయి. అయినా టీవీ ఖరీదు రూ.50 లక్షలు అంటే చాలా ఎక్కువ అనుకుంటున్నారా? సాంసంగ్ రూపొందించిన టీవీతో పోలిస్తే సోనీ టీవీ ధర తక్కువే. సాంసంగ్‌కు చెందిన క్యూ900 టీవీ ధర లక్ష డాలర్లు. అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ.70 లక్షలు.
Photos: రెడ్మీ 7 రిలీజ్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా...
ఇవి కూడా చదవండి:
ఫోన్ పోయింది... దొరికినవాళ్లు తిరిగిస్తే రూ.4 లక్షల బహుమతి
Alert: పసిప్రాణాలు తీసిన నిర్లక్ష్యం... పిల్లలు జాగ్రత్త SBI Loans: ఎస్బీఐ ఆఫర్ చేస్తున్న లోన్స్ ఇవే...
'మాస్టర్ సిరీస్ జెడ్9జీ' పేరుతో తయారు చేసిన టీవీని జూన్‌లో రిలీజ్ చేయనుంది సోనీ కంపెనీ. ఎక్స్1 అల్టిమేట్ ప్రాసెసర్ ఈ టీవీ ప్రత్యేకత. 8కే ఔట్పుట్ కోసం 33 మిలియన్ పిక్సెల్స్‌ని ఆప్టిమైజ్ చేయగలదు. 8కే ఎక్స్టెండెడ్ డైనమిక్ రేంజ్ ప్రో, బ్యాక్‌లైట్ మాస్టర్ డ్రైవ్ లాంటి ఫీచర్లున్నాయి. అయినా టీవీ ఖరీదు రూ.50 లక్షలు అంటే చాలా ఎక్కువ అనుకుంటున్నారా? సాంసంగ్ రూపొందించిన టీవీతో పోలిస్తే సోనీ టీవీ ధర తక్కువే. సాంసంగ్‌కు చెందిన క్యూ900 టీవీ ధర లక్ష డాలర్లు. అంటే మన కరెన్సీలో అక్షరాలా రూ.70 లక్షలు.
Photos: రెడ్మీ 7 రిలీజ్... స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా...
Video: టీ-షర్ట్‌లో ఏసీ... రోజంతా చల్లదనం... సోనీ సరికొత్త ఆవిష్కరణ
Android Q: ఆండ్రాయిడ్ క్యూ ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి... సపోర్ట్ చేసే ఫోన్స్ ఇవే
IPL 2019: ఫ్లిప్‌కార్ట్‌లో టీవీ సేల్... ఐపీఎల్ సందర్భంగా ఆఫర్లు
పాకిస్థాన్ వెళ్లిపోవాలనిపిస్తోంది.. అలియా భట్ తల్లి సోనీ రజ్దాన్ సంచలన వ్యాఖ్యలు..
Smartphone Tip: మీ స్మార్ట్‌ఫోన్ వాటర్ప్రూఫేనా? ఇలా తెలుసుకోవచ్చు
ఫోన్ పోయింది... దొరికినవాళ్లు తిరిగిస్తే రూ.4 లక్షల బహుమతి
Alert: పసిప్రాణాలు తీసిన నిర్లక్ష్యం... పిల్లలు జాగ్రత్త
Loading...
Loading...