సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్2: ధర రూ.72,990

సోనీ నుంచి మరో ఖరీదైన ఫోన్ ఇండియాకు వచ్చింది. స్లో మోషన్ రికార్డింగ్ ఈ ఫోన్ ప్రత్యేకత.

news18-telugu
Updated: July 26, 2018, 4:00 PM IST
సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్2: ధర రూ.72,990
సోనీ నుంచి మరో ఖరీదైన ఫోన్ ఇండియాకు వచ్చింది. స్లో మోషన్ రికార్డింగ్ ఈ ఫోన్ ప్రత్యేకత.
  • Share this:
సోనీ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్2ని ఇండియాలో లాంఛ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.72,990. పవర్‌ఫుల్ క్వాల్కమ్ ప్రాసెసర్, సూపర్ స్లో మోషన్ వీడియో రికార్డింగ్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, క్యూనోవో అడాప్టీవ్ క్విక్ ఛార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 4జీబీ ర్యామ్ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ కెపాసిటీ ఉండగా... మెమొరీని 400 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆగస్ట్ ఒకటి నుంచి ఇండియాలోని సోని సెంటర్లల్లో ఈ ఫోన్ సేల్ మొదలవుతుంది.

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్2 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 2160x1080 పిక్సెల్స్, 18:9 యాస్పెక్ట్ రేషియో

ర్యామ్: 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ


ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 845
రియర్ కెమెరా: 19 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3180 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ ఓరియో 8.0
ధర: రూ.72,990
First published: July 26, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>