Video : స్మార్ట్ బోన్సాయ్... మాట్లాడుతుంది... మీతో పాటే వచ్చేస్తుంది

Smart Bonsai : టెక్నాలజీ నానాటికీ సరికొత్తగా అభివృద్ధి చెందుతోంది. చివరకు మొక్కలు, చెట్లు కూడా మనతోపాటే వచ్చేస్తున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 3, 2019, 2:33 PM IST
Video : స్మార్ట్ బోన్సాయ్... మాట్లాడుతుంది... మీతో పాటే వచ్చేస్తుంది
స్మార్ట్ బోన్సాయ్ మొక్క ( Image : Youtube / TDK Official Channel)
Krishna Kumar N | news18-telugu
Updated: August 3, 2019, 2:33 PM IST
బోన్సాయ్ అనేది జపాన్‌లో ఓ కళ. భారీ చెట్లను కూడా చిన్న మొక్కల సైజులో పెంచడమే దీని ఉద్దేశం. చరిత్రలో జెన్ బుద్ధిజం కాలంలో ఈ కళ ప్రాచుర్యం పొందింది. ఇళ్లలో మొక్కలు తప్ప... చెట్లు పట్టవు. కానీ చెట్లతో విడదీయరాని బంధం ఉండాలని జపనీయులు బలంగా నమ్ముతారు. అందువల్లే వాళ్లు బోన్సాయ్ చెట్లను ఇళ్లలోపల మొక్కల లాగా పెంచుకుంటున్నారు. తాజాగా ఈ ఆలోచనకు టెక్నాలజీ తోడైంది. TDK సంస్థ... బోన్సాయ్ చెట్టు కుండీల్లో డిజిటల్ టెక్నాలజీని వాడింది. దీన్ని బోన్స్ (BonsAI) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తున్నారు. దీని ద్వారా... బోన్సాయ్ మొక్క కాస్తా డిజిటల్ బోన్సాయ్‌గా మారి... మనతోపాటే ఎటు వెళ్తే అటు వచ్చేస్తుందన్నమాట.

bonsai,smart,4smarts,small orange tree bonsai,how to make small bonsai pot,bons-ai,diy cement bonsai pot,bonsai pots,smart watch,smart robot,bonsai fruit,bonsai craft,bonsai robot,diy meme bonsai pot,cement casting a bonsai pot,beautiful cement bonsai pot,selecting a bonsai pot,best beautiful bonsai,bonsai pot making,bonsai pot new style,diy shohin bonsai pot,bonsai pot tutorials,స్మార్ట్ బోన్సాయ్,
స్మార్ట్ బోన్సాయ్ మొక్క ( Image : Youtube / TDK Official Channel)


ఈ బోన్సాయ్ మొక్క... దానికి వాటర్ కావాల్సి వస్తే అడుగుతుంది. మీతో మాట్లాడుతుంది. జీవిత పరమార్థాన్ని మీకు చెబుతుంది. జీవితంలో ఏవి ముఖ్యమో, ఏవి అవసరం కాదో చెబుతుంది. జీవితసారాన్ని బోధిస్తుంది. దానికి ఎండ కావాల్సి వస్తే... అదే నీడ లోంచీ ఎండలోకి వెళ్తుంది.




బోన్సాయ్ మొక్కలకు ఉన్న మరో గొప్ప లక్షణమేంటంటే... ఇవి మన కంటే ఎక్కువ కాలం జీవిస్తాయి. అందువల్ల ఈ టెక్నాలజీ చాలా బాగుందంటున్నారు జపాన్ ప్రజలు.

 

 
First published: August 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...