SANKRANTI 2019: వాట్సప్‌లో సంక్రాంతి స్టిక్కర్లు ఇలా పంపండి

WhatsApp Stickers | క్రిస్మస్, న్యూఇయర్, బర్త్‌డే లాంటి సందర్భాల్లో వందల సంఖ్యలో స్టిక్కర్లు ప్లేస్టోర్‌లో అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా యాప్ స్టోర్‌లో సంక్రాంతి స్టిక్కర్లు వచ్చేశాయి.

news18-telugu
Updated: January 15, 2019, 9:48 AM IST
SANKRANTI 2019: వాట్సప్‌లో సంక్రాంతి స్టిక్కర్లు ఇలా పంపండి
SANKRANTI 2019: వాట్సప్‌లో సంక్రాంతి స్టిక్కర్లు ఇలా పంపండి (image: Mobi Studios/Playstore)
news18-telugu
Updated: January 15, 2019, 9:48 AM IST
వాట్సప్ స్టిక్కర్స్ ప్రతీ సందర్భంలో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. గతేడాది స్టిక్కర్స్ ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది వాట్సప్. అప్పట్నుంచి యూజర్లు స్టిక్కర్లను తెగవాడేస్తున్నారు. క్రిస్మస్, న్యూఇయర్, బర్త్‌డే లాంటి సందర్భాల్లో వందల సంఖ్యలో స్టిక్కర్లు ప్లేస్టోర్‌లో అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా యాప్ స్టోర్‌లో సంక్రాంతి స్టిక్కర్లు వచ్చేశాయి. మరి వాటిని ఎలా పంపాలో తెలుసుకోండి.

1. మీ వాట్సప్‌లో టెక్స్ట్ బాక్స్ పక్కన ఉండే స్మైలీ ఐకాన్ పైన క్లిక్ చేయండి.
2. ఎమొజీ, గిఫ్ బటన్స్ పక్కన స్టిక్కర్స్ బటన్ కొత్తగా కనిపిస్తుంది.

3. స్టిక్కర్స్ ఐకాన్ క్లిక్ చేస్తే అప్పటికే మీ ఫోన్‌లో ఉన్న స్టిక్కర్ల జాబితా కనిపిస్తుంది.
4. చివర్లో ఉండే + గుర్తును క్లిక్ చేస్తే మీ ఫోన్‌లో ఉన్న స్టిక్కర్ ప్యాక్‌ల వివరాలుంటాయి.


5. అలాగే కిందకు స్క్రోల్ చేస్తే చివర్లో 'Get More Stickers' అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి.
6. అప్పుడు యాప్ స్టోర్ ఓపెన్ అవుతుంది. అందులో కొత్త స్టిక్కర్లు ఉంటాయి.
Loading...
7. ఆ లిస్ట్‌లో సంక్రాంతి స్టిక్కర్లు లేకపోతే సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
8. సంక్రాంతి స్టిక్కర్స్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఆ యాప్ వేరుగా ఓపెన్ చేయాలి.
9. కనిపించే స్టిక్కర్లను 'Add to WhatsApp' అని క్లిక్ చేస్తే ఆ స్టిక్కర్లు మీ వాట్సప్‌లోకి వచ్చేస్తాయి.
10. మీరు మళ్లీ వాట్సప్‌లో స్టిక్కర్స్ లిస్ట్‌లోకి వెళ్లి చూస్తే సంక్రాంతి స్టిక్కర్లు కనిపిస్తాయి.
11. అందులో మీకు నచ్చిన స్టిక్కర్‌ను సెలెక్ట్ చేసి మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు పంపొచ్చు.

ఇవి కూడా చదవండి:

TRAI Good News: నెలకు రూ.153 చెల్లిస్తే 100 ఫ్రీ లేదా పే ఛానెళ్లు

REDMI 6 PRO: రూ.11,499 విలువైన ఫోన్ రూ.1,058 ధరకే... ఎలా కొనాలో తెలుసుకోండి

SBI CARD: ఎస్‌బీఐ ఏటీఎం కార్డు నుంచి డేటా కొట్టేస్తారు జాగ్రత్త

AADHAR NEWS: ఆధార్ కార్డు పోయిందా? ఇలా రీప్రింట్ చేసుకోవచ్చు
First published: January 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626